నీ ఆ పార్ట్‌పై జావా స్క్రిప్ట్ రాస్తా.. నెటిజన్ కామెంట్ పై పూనమ్ బజ్వా సీరియస్

నార్త్ లో పుట్టి పెరిగిన పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. టాలీవుడ్ లోనే తన కెరీయర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్ పలు చిత్రాలు ఇక్కడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం పెద్దగా తెలుగులో సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ వస్తోంది. మరోవైపు తాజాగా తనకు వచ్చే కామెంట్స్ చదివింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ కు సీరియస్ గా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే....

పూనమ్ బజ్వా ఫ్యామిలీ వివరాలు..
పూనమ్ బజ్వా నార్త్ కు చెంది. మహారాష్ట్రలోని ముంబై నగరంలో పుట్టి పెరిగింది. 1985 ఏప్రిల్ 5 జన్మించింది. పంజాబీ ఫ్యామిలీలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ తండ్రి అమర్జిత్ సింగ్ బజ్వా నవల్ ఆఫీసర్. ఆమె తల్లిపేరు జయలక్ష్మి బజ్వా. ఆమెకు ఒక చెల్లి దీపికా బజ్వా ఉంది. ముంబైలోనే ఇంటర్ పూర్తి చేసుకుంది. ఇక ఇంగ్లీష్ లిటరేచర్ లో పూణెలోని సింబాయసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సీటి నుంచి పట్టా అందుకుంది.

Actress Poonam Bajwa Strong Reply to Netizens Awkward Comment

పూనమ్ బజ్వా తెలుగు సినిమాలు..
2005లో మిస్ పూణెగా క్రౌన్ దక్కించుకుంది. అక్కడ మోడలింగ్ తో మొదలు పెట్టి ఇక నెమ్మదిగా సినిమాల వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు ర్యాంప్ షోకు హాజరైంది. అదే సమయంలో తెలుగులో సినిమా ఆఫర్ దక్కించుకుంది. 2005లో ఫస్ట్ సినిమా 'మొదటి సినిమా' అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే.. అక్కినేని నాగార్జున సరసన 'బాస్' అనే చిత్రంలో నటించి మెప్పించింది. అలాగే వేడుక, పరుగు వంటి సినిమాలతోనూ అలరించింది. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ : కథానాయకుడు చిత్రంలో మెరిసింది. ఇక 2022 నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది.

సోషల్ మీడియాలో నానా రచ్చ..
తెలుగు, తమిళం, మయాళం సినిమాల్లో నటించిన ఈ మ్దుదుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు బాగా దూరమైంది. ఎక్కడా సరైనా హిట్ పడకపోవడంతో ప్రస్తుతం కాస్తా గ్యాప్ తీసుకుంది. అయితే పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు చాలానే దగ్గరగా ఉంటోంది. బ్యాక్ టు బ్యాక్ తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో నెటిజన్లు కూడా పూనమ్ బజ్వా ఫొటోలపై కాస్తా ఘాటుగానే కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా ఆ కామెంట్లను పూనమ్ బజ్వా చదివి, ఘాటు గా రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ గ్గా మారింది.

నెటిజన్ హాట్ కామెంట్ పై సీరియస్..
పూనమ్ బజ్వాకు రీసెంట్ ఫొటోలపై ఓ నెటిజన్ షాకింగ్ కామెంట్ పెట్టాడు.. 'మేడం మీ తొడలు చాలా పెద్దగా ఉంటాయి. వాటిపై నేను జావా స్క్రిప్ట్ రాసుకోవచ్చా?' అని అడిగాడు. దీంతో పూనమ్ బజ్వా ఫైర్ అయ్యింది. థైస్ పై రాస్తావా? థైస్ గురించి రాస్తావా బాబు అంటూ మెహం చిట్లిస్తూ ఫైర్ అయ్యింది. మొత్తానికి పూనమ్ బజ్వా స్పందించడం హాట్ టాపిక్ గ్గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X