పూనమ్ పాండే కరోనా ముద్దు.. ప్రియుడితో కలిసి హాట్ హాట్‌గా..

బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో శృంగారం ఒలకబోస్తారో చెప్పనక్కర్లేదు. హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో హోరెత్తిస్తుంటారు. వివాదాస్పద పోస్టులతో నిత్యం మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. అయితే తాజాగా కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నది.. కాబట్టి ఒకరినొకరు తాకకుండా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సలహాల ఇస్తుంటే.. ఆమె ఆ నిబంధనలు బేఖాతరు చేస్తూ మరింత రొమాంటిక్‌గా కనిపించింది.

తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ముద్దులు, మురిపాలతో సందడి చేసింది. ముఖానికి కర్చిఫ్ కట్టుకొని ఇద్దరు లిప్‌లాక్‌కు ప్రయత్నించారు. ఆ సరసాలను కెమెరాలో బంధించి కరోనా ముద్దు అంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అంతటితో ఊరుకొకుండా ఈ ఫోటోకు మంచి క్యాప్షన్ పెట్టండి అంటూ నెటిజన్ల బుర్రకు పదునుపెట్టింది.

 Actress Poonam Pandey gives Corona Kiss to Boy Friend

పూనమ్ రిక్వెస్ట్‌కు కొందరు స్పందించి.. కరోనా కిస్ అంటూ టైటిల్ ఇచ్చేశారు. అయితే మరికొందరు పూనమ్ తీరుపై మండిపడ్డారు. కరోనావైరస్ లాంటి సున్నితమైన అంశాన్ని కూడా ఇలా బజారుకీడుస్తావా? కరోనావైరస్ కారణంగా వేలాది మంది మరణిస్తుంటే భాద్యతారహిత్యంగా వ్యవహరిస్తావా అంటూ నెటిజన్లు దుమ్ముదులిపేశారు. దాంతో పూనమ్ మాస్క్‌తో ముద్దుల ప్రొగ్రాం సోషల్ మీడియాలో బెడిసి కొట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X