ప్రగ్యా జైస్వాల్ అందాల ప్రదర్శన: హాట్ షోలో హద్దు దాటేసి మరీ!

గతంతో మాదిరిగా వరుస పెట్టి సినిమాల్లో నటించకున్నా.. ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్లు తెగ హైలైట్ అవుతున్నారు. దీనికి కారణం సోషల్ మీడియా అందుబాటులోకి రావడమే. దీని ద్వారా చాలా మంది భామలు అందచందాలను ప్రదర్శిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఫలితంగా వరుసగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోన్న వారిలో టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. సినిమాల పరంగా సత్తా చాటుతోన్నా.. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోందామె. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిన్నది షార్ట్ డ్రెస్ ధరించి దిగిన ఫొటోలను వదిలింది. వాటిలో ప్రగ్యా ఎలా ఉందో మీరే చూడండి!

అలా మొదలైన ప్రగ్యా ప్రయాణం

అలా మొదలైన ప్రగ్యా ప్రయాణం

మోడలింగ్ రంగంలో హవా చూపిస్తోన్న సమయంలోనే ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్ అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో తెలుగులోకి నేరుగా వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'కంచె'తో రీలాంచ్ అయింది. ఇది జాతీయ అవార్డును అందుకుంది.

అందులో విఫలం.. చాలా ఫ్లాప్‌లే

అందులో విఫలం.. చాలా ఫ్లాప్‌లే

ప్రగ్యా జైస్వాల్ 'కంచె' మూవీతో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈమె నటించిన 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఫలితంగా టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్‌లను అందుకోవడంలో ఫ్లాప్ అయింది.

బాలయ్యతో హిట్.. అది డిజాస్టర్

బాలయ్యతో హిట్.. అది డిజాస్టర్

పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడుతోన్న ప్రగ్యా జైస్వాల్.. గత ఏడాది బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఇదే ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. అయితే, ఆ తర్వాత చేసిన 'సన్ ఆఫ్ ఇండియా' డిజాస్టర్ అయింది.

మ్యూజిక్ ఆల్బమ్.. ఫారెన్ ట్రిప్స్

మ్యూజిక్ ఆల్బమ్.. ఫారెన్ ట్రిప్స్

యంగ్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాకపోవడంతో ప్రగ్యా జైస్వాల్ సీనియర్లతో జతకడుతోంది. అయితే, ఈ మధ్య ఈ అమ్మడు సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేసింది. ఇది సూపర్ హిట్ అయింది. దీని తర్వాత ఎందుకనో ప్రగ్యా జైస్వాల్ పెద్దగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే తన ఖాళీ సమయాన్ని ఫారెన్ ట్రిప్‌లలో గడుపుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగానే

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగానే


వరుసగా సినిమాలు చేసినా.. చేయకున్నా ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంటోంది.

అందాలను ఆరబోస్తోన్న బ్యూటీ

అందాలను ఆరబోస్తోన్న బ్యూటీ

ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంత కాలంగా ఆమె ఇందులో గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన క్లీవేజ్ భాగాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. తద్వారా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవడంతో పాటు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వస్తోంది.

షార్ట్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ ట్రీట్

షార్ట్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ ట్రీట్


ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్యాజువల్ టాప్‌తో పాటు ఓ షార్ట్ ధరించింది. ఫలితంగా ఆమె ఎద అందాలతో పాటు థైస్ విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X