అఖండ హీరోయిన్ అందాల బీభత్సం: టాప్ విప్పేసి మరీ ఫ్రంట్ షో

సినీ రంగంలో హీరోయిన్లు రాణించాలంటే టాలెంట్లతో పాటు లక్ కూడా ఉండాలని అంటుంటారు. అదృష్టం లేకనే చాలా మంది అన్నీ ఉన్నా అవకాశాలను సొంతం చేసుకోవడం లేదు. అలాంటి వారిలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ చిన్నది.. పెద్దగా అవకాశాలను దక్కించుకోలేక కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా జైస్వాల్ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరే చూడండి!

నేషనల్ అవార్డు మూవీతో

నేషనల్ అవార్డు మూవీతో


మోడలింగ్ రంగంలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్ అయింది. ఆ తర్వాత 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా తెలుగులోకి ఎంటరైంది. ఆ తర్వాత ఆమె 'కంచె' మూవీలో నటించింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా దక్కింది.

వరు చిత్రాలు.. నో యూజ్

వరు చిత్రాలు.. నో యూజ్

'కంచె' మూవీలో ఇనోసెంట్ యాక్టింగ్‌తో మెప్పించిన ప్రగ్యా జైస్వాల్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఈ బ్యూటీ ఎన్నో సినిమాల్లో నటించింది. అలా ఆమె చేసిన మూవీల్లో 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు డిజాస్టర్‌ అయ్యాయి. అయినప్పటికీ ఆమె వరుసగా సినిమాలు చేసింది. కానీ, విజయాలనే పెద్దగా సొంతం చేసుకోలేకపోయింది.

ఒక హిట్.. ఒక డిజాస్టర్‌తో

ఒక హిట్.. ఒక డిజాస్టర్‌తో

చాలా కాలంగా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసిన ప్రగ్యా జైస్వాల్.. బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఇది భారీ విజయం సాధించింది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఆమె ఆ తర్వాత 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసింది. కానీ, ఈ చిత్రం మాత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

ఆ సాంగ్ హిట్.. ఖాళీగానే

ఆ సాంగ్ హిట్.. ఖాళీగానే

చాలా కాలం పాటు తెలుగులో రాణించిన ప్రగ్యా జైస్వాల్.. ఈ మధ్య కాలంలో మాత్రం ఆఫర్లను అందుకోలేకపోతోంది. కానీ, ఇటీవలే ఆమె సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఆ తర్వాత మాత్రం ఈ బ్యూటీ వరుసగా ఫారెన్‌ ట్రిప్‌లకు వెళ్తోంది. ఇలా పర్సనల్ ట్రాప్‌లతోనే సందడి చేస్తోంది. కానీ, ఒక్కటంటే ఒక్క చిత్రానికి కూడా ప్రగ్యా జైస్వాల్ సంతకం చేయలేదు.

సోషల్ మీడియాలో రచ్చ

సోషల్ మీడియాలో రచ్చ


అప్పట్లో వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

అందులో అస్సలు తగ్గట్లే

అందులో అస్సలు తగ్గట్లే

సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, అప్పుడప్పుడూ ఈ బ్యూటీ తన అందాచందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ముఖ్యంగా తన క్లీవేజ్ భాగాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది. ఫలితంగా ప్రగ్యా పేరు తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

ప్రగ్యా అందాల బీభత్సం

ప్రగ్యా అందాల బీభత్సం


అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె టాప్‌ను విప్పేసి మరీ ఇన్నర్స్‌తో తెగ రచ్చ చేసింది. ఫలితంగా ఆమె అందాలు మొత్తం చూపరులను కవ్విస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే వైరల్‌‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X