Don't Miss!
- Finance
layoffs: లేఆఫ్ లకు నిజంగా కారణం ఆర్థిక అనిశ్చితేనా ? ఇవి చూసి మీరే డిసైడ్ చేయండి..
- News
నేడు గవర్నర్ తమిళిసైతో వైఎస్ షర్మిల భేటీ.. ఆపై పాదయాత్ర పునఃప్రారంభం; షెడ్యూల్ ఇలా!!
- Sports
INDvsNZ : స్కైకి ఆకాశమే హద్దు.. సూపర్ స్టార్ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అఖండ హీరోయిన్ ఓవర్ డోస్ హాట్ షో: బుల్లి డ్రెస్‌లో యమా ఘాటుగా!
అద్భుతమైన అందం, మైమరపించే నటన చేయగల సత్తా ఉన్నా.. సరైన అవకాశాలు దొరకక ఎంతో మంది టాలీవుడ్‌లో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టినప్పటి నుంచి ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిన్నది.. అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఫలితంగా ఆఫర్లు లేక కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రగ్యా జైస్వాల్ తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే ఓ లుక్కేయండి మరి!

నేషనల్ అవార్డు మూవీతో
మోడల్‌గా నేషనల్ రేంజ్‌లో ఫేమస్ అయిన సమయంలోనే ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో వచ్చింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా తెలుగులోకి ఎంటరైంది. అనంతరం 'కంచె' మూవీలో నటించింది. ఈ మూవీ నేషనల్ అవార్డును అందుకుంది.
హీరోయిన్ హన్సిక అందాల ఆరబోత: పెళ్లైన కొత్తలోనే ఊహించని విధంగా హాట్ షో

సక్సెస్‌కు దూరంగా ప్రగ్యా
ప్రగ్యా
జైస్వాల్‌కు
'కంచె'
తర్వాత
తెలుగులో
అవకాశాలు
వెల్లువెత్తాయి.
దీంతో
ఆమె
వచ్చిన
సినిమానల్లా
చేసుకుంటూ
వెళ్లింది.
అలా
ఆమె
నటించిన
చిత్రాల్లో
'గుంటూరోడు',
'నక్షత్రం',
'ఆచారి
అమెరికా
యాత్ర'
సహా
పలు
చిత్రాలు
డిజాస్టర్
అయ్యాయి.
అయినప్పటికీ
ఆమె
వరుసగా
సినిమాలు
చేస్తూ
వచ్చింది.
కానీ,
ఆమెకు
భారీ
విజయం
మాత్రం
అందకుండానే
ఉంది.

ఒక భారీ హిట్... ఒక ఫ్లాప్
చాలా కాలం పాటు విజయాలను అందుకోలేక ఇబ్బంది పడిన ప్రగ్యా జైస్వాల్.. ఈ మధ్యనే బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమా చేసింది. ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయింది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఆమె ఆ తర్వాత 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసింది. కానీ, ఈ సినిమా మాత్రం పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
బీచ్‌లో రెచ్చిపోయిన జబర్ధస్త్ రీతూ: హాట్ షోలో గీత దాటి లోపలివి కూడా చూపిస్తూ!

సినిమాల్లేవు.. పర్సనల్‌గా
'అఖండ' వంటి భారీ హిట్ తర్వాత కూడా ప్రగ్యా జైస్వాల్‌కు అవకాశాలు అంతగా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఆమె సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఇది భారీ స్పందనను అందుకుంది. దీని తర్వాత మాత్రం ఈ బ్యూటీ వరుసగా ఫారెన్ ట్రిప్‌లకు వెళ్తోంది. అలాగే, ఫ్రెండ్స్‌తో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇలా చిల్ అవుతూ రెచ్చిపోతోంది.

సోషల్ మీడియాలో బిజీ
రిజల్ట్‌లను బేరీజు వేసుకోకుండానే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ.. ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తోంది.
యాంకర్ విష్ణుప్రియ ఎద అందాల జాతర: బీచ్‌లో తడిచిన శరీరంతో ఘాటుగా!

అందాలను ఆరబోస్తూనే
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా ప్రగ్యా జైస్వాల్ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. కొంత కాలంగా ఆమె ఇందులో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన క్లీవేజ్ భాగాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ప్రగ్యా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ప్రగ్యా బర్త్‌డే ట్రీట్ కేకలా
క్యూట్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె షార్ట్ డ్రెస్ వేసుకుని టాప్ టూ బాటమ్ షో చేస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. ఫలితంగా ఆమె ఎద, తొడ అందాలు చూపరులకు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కి.. ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.