Pragya Jaiswal: ప్యాంట్ విప్పుతూ హీటెక్కించిన ప్రగ్యా.. ఏది చూపించకూడదో అదే చూపిస్తూ..
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ దురదృష్టం ఏమిటో గాని ఎంతగా హార్డ్ వర్క్ చేసినా కూడా కొన్నిసార్లు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు అయితే రావు. మొదట్లోనే సక్సెస్ వచ్చినా కూడా మళ్లీ తొందరగానే డౌన్ అవుతూ ఉంటారు. ఇక సినిమాలు సక్సెస్ కాకపోతున్నా కూడా ప్రగ్యా జైస్వాల్ మాత్రం గ్లామర్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా డోస్ పెంచే ప్రయత్నం అయితే చేస్తోంది. రెగ్యులర్ గా ఎదో ఒక ఫొటోతో షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. లేటెస్ట్ గా పోస్ట్ చేసి ఊఆ ఫొటో కూడా షాక్ ఇస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

పెద్దగా అవకాశాలు రాలేదు
మొదట మాడల్ గా మంచి క్రేజ్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ అటువైపు నుంచి అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక తెలుగులో మొదట కొన్ని చిన్న సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుణ్ తేజ్ కంచె సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.

అదే ఆమె పొరపాటు
ఇక మొదటి సినిమా సక్సెస్ కావడంతో ఆ తర్వాత ప్రగ్యా జైస్వాల్ కమర్షియల్ సినిమాలో కూడా చేయడానికి ఒప్పుకుంది. చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా కంటెంట్ కాస్త నచ్చినా కూడా సినిమాలు చేయడానికి ఒప్పుకుంది. అయితే అదే ఆమెకు పెద్ద మైనస్ అయింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు కాకపోవడంతో ఆమెకు హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు.

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్
ఇక చాలాకాలం తర్వాత మళ్లీ ఈ బ్యూటీ బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి మంచి సక్సెస్ అయితే అందుకుంది. తప్పకుండా ఆ సినిమా తర్వాత మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పటిలానే బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ రావడంతో అవకాశాలు ఏమీ పెద్దగా రాలేదు.

గ్లామర్ షాక్ ఇచ్చేలా
సినిమా అవకాశాలు చాలా వరకు తగ్గినప్పటికీ కూడా ప్రగ్యా జైస్వాల్ తన ప్రయత్నాలు ఎంత మాత్రం ఆపడం లేదు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోషూట్స్ తో ఆశ్చర్య పరుస్తూనే ఉంది. ప్రతి ఫోటో లో కూడా అమ్మడు గ్లామర్ అంచులు దాటేస్తోంది. ఇదివరకే చాలాసార్లు బికినీ ఫోటోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ప్యాంట్ విప్పేసినట్లు స్టిల్
ఇక రీసెంట్ గా అమ్మడు మరోసారి ఊహించని విధంగా హీటెక్కించే లుక్కులో కనిపించింది. ఒక జీన్స్ ప్యాంట్ విప్పుతున్నట్లు స్టిల్ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ అందులో బికినీ కూడా కనిపించేలా స్టిల్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో నెటిజన్లు ఆ అందానికి ఫిదా అవుతున్నారు. మంచి అందం గ్లామర్ ఉన్నప్పటికీ కూడా ప్రగ్యాకు సరైన అవకాశాలు రావడం లేదు అని ఒక సినిమా తగిలితే ఆమె స్టార్ హీరోయిన్గా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని కూడా ఫాలోవర్స్ సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ అందాల ఆరబోతతో అమ్మడు ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











