అఖండ హీరోయిన్ అందాల ప్రదర్శన: పైటను పక్కకు జరిపి మరీ!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు తెగ సందడి చేస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం అందంతో పాటు అభినయం చేయగల సత్తా ఉన్నా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకోలేకపోతోన్నారు. అలాంటి వారిలో అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే యమ పాపులర్ అయిన ఈ చిన్నది.. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్‌ను పెంచుకుంటూ దూసుకుపోతోంది. ఇక, తాజాగా ప్రగ్యా జైస్వాల్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరూ చూసేయండి మరి!

 అలా పరిచయం.. నేషనల్ అవార్డ్

అలా పరిచయం.. నేషనల్ అవార్డ్


మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా వచ్చిది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్ అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో తెలుగులోకి నేరుగా వచ్చింది. ఆ తర్వాత 'కంచె' మూవీ చేసింది. ఈ సినిమా నేషనల్ అవార్డు రావడంతో ప్రగ్యా ఫేమస్ అయిపోయింది.

చాలా సినిమాలు.. హిట్లు తక్కువే

చాలా సినిమాలు.. హిట్లు తక్కువే


'కంచె' మూవీతో ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు భారీగా వచ్చాయి. కానీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈమె నటించిన 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఫలితంగా టాలెంట్ ఉన్నా హిట్లను అందుకోలేక ఈ బ్యూటీ ఇబ్బందులు పడింది.

 అఖండతో బిగ్ హిట్... అది ఫ్లాప్

అఖండతో బిగ్ హిట్... అది ఫ్లాప్


చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం వేచి చూస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. గత ఏడాది బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఈ సినిమా బిగ్ హిట్‌గా నిలిచింది. ఇదే ఆమె కెరీర్‌లో పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత చేసిన 'సన్ ఆఫ్ ఇండియా' డిజాస్టర్‌ అయిపోయింది.

 ఇప్పుడు ఖాళీనే.. పర్సనల్ ట్రిప్

ఇప్పుడు ఖాళీనే.. పర్సనల్ ట్రిప్


స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న ప్రగ్యా జైస్వాల్.. కుర్రాళ్లతోనూ జతకట్టలేకపోతోంది. దీంతో ఇప్పుడు అస్సలు ఆమె చేతిలో సినిమాలే లేవని తెలుస్తోంది. అయితే, ఈ మధ్య సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఇది సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ పర్సనల్ ట్రిప్పులతో తెగ ఎంజాయ్ చేసేస్తోంది.

 సోషల్ మీడియాలో యమా బిజీ

సోషల్ మీడియాలో యమా బిజీ

చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తూ సందడి

అందాలను ఆరబోస్తూ సందడి


సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా ప్రగ్యా జైస్వాల్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంత కాలంగా ఆమె ఇందులో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన క్లీవేజ్ భాగాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. దీంతో ఈ అమ్మడి గ్లామర్ ట్రీట్‌ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

 చీరలోనూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది

చీరలోనూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది


ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చీర కట్టుకుని కనిపించింది. కానీ, పైటను పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X