For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏమీ లేకుండా కనిపించిన అఖండ హీరోయిన్: చివర్లో మాత్రం హాట్ ట్విస్ట్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. కానీ, కొందరు మాత్రమే అన్నీ ఉన్నా సరిగా అవకాశాలను అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో అందాల చిన్నది ప్రగ్యా జైస్వాల్ ఒకరు. గ్లామర్‌కు గ్లామర్, యాక్టింగ్‌కు యాక్టింగ్ చేయగల ఈ చిన్నది.. అదృష్టం లేక పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఒకవేళ చేసినా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతోంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈమె యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిన్నది ఓ షార్ట్ వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరూ చూసేయండి మరి!

  అలా మొదలు.. నేషనల్ అవార్డ్

  అలా మొదలు.. నేషనల్ అవార్డ్

  మోడల్‌గా ఫుల్ ఫేమస్ అయిన సమయంలోనే ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్ అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో తెలుగులోకి నేరుగా వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'కంచె'తో రీలాంచ్ అయింది. ఈ సినిమా నేషనల్ అవార్డుకు ఎంపికైంది.

  ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది

  జాగ్రత్త లేకపోవడంతో ఫ్లాపులు

  జాగ్రత్త లేకపోవడంతో ఫ్లాపులు


  'కంచె' మూవీతో ప్రగ్యా జైస్వాల్ సినీ పెద్దల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈమె నటించిన 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఫలితంగా టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్‌లను అందుకోవడంలో విఫలమైంది.

   అఖండతో హిట్.. అది ఘోరం

  అఖండతో హిట్.. అది ఘోరం


  వరుసగా ఫ్లాపులు రావడంతో ఇబ్బందులు పడుతోన్న ప్రగ్యా జైస్వాల్.. గత ఏడాది బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఈ సినిమా ఘన విజయాన్ని దక్కించుకుంది. ఇదే ఆమె కెరీర్‌లో పెద్ద సక్సెస్. అయితే, ఆ తర్వాత చేసిన 'సన్ ఆఫ్ ఇండియా' డిజాస్టర్‌గా మిగిలింది.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం

  సినిమాల్లేవుగా.. ఫారెన్ ట్రిప్‌లో

  సినిమాల్లేవుగా.. ఫారెన్ ట్రిప్‌లో


  ఇద్దరు సీనియర్ హీరోల సినిమాల్లో భాగం అయిన ప్రగ్యా జైస్వాల్.. ఇప్పుడు మాత్రం ఒక్క మూవీలోనూ నటించడం లేదు. అయితే, ఈ మధ్య సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఇది సూపర్ హిట్ అయింది. దీని తర్వాత ఖాళీగానే ఉంటోన్న ఈ గ్లామరస్ హీరోయిన్.. ప్రస్తుతం ఫారెన్ ట్రిప్‌లో ఉంది. అక్కడ తెగ ఎంజాయ్ చేస్తూ ఓ రేంజ్‌లో సందడి చేసేస్తోంది.

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా


  అప్పట్లో వరుసగా సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ తెగ హైలైట్ అవుతోంది.

  ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

  గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

  గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

  సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. కొంత కాలంగా ఆమె ఇందులో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన క్లీవేజ్ భాగాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. దీంతో ఈ అమ్మడి గ్లామర్ ట్రీట్‌ దేశ వ్యాప్తంగా ఫోకస్ అవుతోంది.

   మేకప్ లేకుండానే హీరోయిన్

  మేకప్ లేకుండానే హీరోయిన్

  తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో మొదటిగా ఆమె ముఖానికి మేకప్ ఏమీ లేకుండానే కనిపించింది. ఆ తర్వాత చిటికెలో హాట్ డ్రెస్‌లోకి మారిపోయినట్లు వీడియోను క్రియేట్ చేసింది. ఇందులో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో దీనికి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Akhanda Heroine Pragya Jaiswal Very Active in Social Media. Now She Post her Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X