Pranitha Subash: టైట్ జీన్స్ లోనే ప్రణిత అసలైన సొగసులు.. ఆ అందం మెరిసేలా హాట్ వీడియో

అమాయకంగా కనిపిస్తూనే తన గ్లామర్ తో కుర్రాళ్ళను ఉక్కిరిబిక్కిరి చేసే హీరోయిన్స్ లలో ప్రణిత సుభాష్ ఫస్ట్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ సౌత్ ఇండియాలో అనుకున్నంత స్థాయిలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగ లేకపోయినప్పటికీ కూడా తన అందంతో మాత్రం మంచి క్రేజ్ అందుకుంది అని చెప్పవచ్చు. ఇక పెళ్లయిన తర్వాత కూడా ఈ బ్యూటీ గ్లామర్ డోస్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికప్పుడు ఘాటైన అందాలతో షాక్ ఇస్తూనే ఉంది. ఇక రీసెంట్ గా కూడా ఒక హాట్ వీడియో పోస్ట్ చేసి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వివరాల్లోకి వెళితే..

కన్నడలో స్టార్ హీరోయిన్ గా

కన్నడలో స్టార్ హీరోయిన్ గా

ప్రణీత సుభాష్ మొదటగా కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే బిజీ హీరోయిన్ గా కొనసాగింది. మొదట తెలుగులో కూడా ఆమె కొన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా అంతగా సక్సెస్ కాలేదు. కానీ కన్నడలో వచ్చిన కొత్తలోనే ఆమెకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు దక్కాయి. ఇక అక్కడే అన్ని వర్గాల హీరోలతో సినిమాలు చేసుకుంటూ తన స్టార్ ఇమేజ్ ను పెంచుకుంటూ వెళ్ళింది. ముఖ్యంగా కన్నడలో పోకిరి రీమేక్ లో నటించగా అది మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

మహేష్, పవన్ సినిమాలలో..

మహేష్, పవన్ సినిమాలలో..

పోటీగా ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా ఈ బ్యూటీ మాత్రం అసలు వెనక్కి తగ్గకుండా సినిమాలు చేసింది అవసరమైతే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో కొన్ని సపోర్టింగ్ పాత్రలు కూడా చేసింది. ముఖ్యంగా తెలుగులో అయితే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ కంటే తక్కువ స్థాయి పాత్రలు కూడా చేసింది.

ఆ విధంగా ఉనికిని చాటుకుంటు

ఆ విధంగా ఉనికిని చాటుకుంటు

ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో హీరోయిన్ సోదరిగా కనిపించగా.. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో ఫ్యామిలీలో ఒక అమ్మాయిగా కనిపించింది. ఆ రెండు పాత్రలు కూడా అంతగా ముఖ్యమేమీ కాకపోయినా కూడా ఈ బ్యూటీ కి మాత్రం ఒక క్రేజ్ అయితే తీసుకువచ్చాయి. ఆ విధంగా తెలివిగా అమ్మడు తన ఉనికిని చాటుకుంటూ వెళ్ళింది.

సైలెంట్ గా మ్యారేజ్

సైలెంట్ గా మ్యారేజ్

ఇక ప్రణీత సుభాష్ 2021 లో సింపుల్ గా పెళ్లి చేసుకుంది. ఎంతోకాలంగా ఆమె నితిన్ రాజు అనే ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. ఇక మొత్తానికి ఆమె 2021లో కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇక గత ఏడాది ప్రణిత సుభాష్ ఒక పండంటి ఆడపిల్లకు జన్మని కూడా ఇచ్చింది. ఇక ఆ విషయాన్ని సోషల్ మీడియాలో చాలా ఆలస్యంగానే షేర్ చేసుకుంది.

టైట్ జీన్ లో హాట్ వీడియో

ఇక ప్రణీత సుభాష్ పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే గ్లామర్ విషయంలో కూడా ఈ బ్యూటీ ఏమాత్రం తగ్గడం లేదు. రీసెంట్ గా సోషల్ మీడియాలో మరొక హాట్ వీడియో పోస్ట్ చేసింది. అందులో టైట్ జీన్స్ లో అమ్మడు గతంలో ఎప్పుడూ లేనివిధంగా నడుము అందాలను ప్రజెంట్ చేసింది. గతంలో బికినీలో కూడా చూపించి చూపించినట్టుగా నాభి అందాలను హైలెట్ చేసిన ఈ బ్యూటీ ఈసారి మాత్రం మెరిసేలా దర్శనమిచ్చింది.

పెళ్లి తరువాత కూడా బిజీగానే..

పెళ్లి తరువాత కూడా బిజీగానే..

ఇక ప్రణిత సుభాష్ సినిమాల విషయానికి వస్తే 2021లో హంగామా 2 అనే సినిమా ద్వారా హిందీలో కూడా పరిచయమైంది. అక్కడ కూడా ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయి. ఇక మరోవైపు మలయాళం ఇండస్ట్రీలో కూడా ఒక సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ బ్యూటీ ఒక లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ చేయడానికి కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X