For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాత్రూంలో ప్రణిత హాట్ సెల్ఫీ: తల్లైన కొద్ది రోజులకే జాకెట్ విప్పేసి మరీ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అందులో కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. మరికొందరు మాత్రం కొన్ని చిత్రాలకే పరిమితం అవుతున్నారు. ఇంకొందరైతే ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో కన్నడ భామ ప్రణిత సుభాష్ ఒకరు. అన్ని రకాల టాలెంట్లతో పాటు అందంతో మెప్పించిన ఈ సుందరాంగి.. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సందడి చేసింది. అయితే, ఇటీవలే తల్లైన కారణంగా ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ, సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రణిత ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దాన్ని మీరూ చూసేయండి!

  అలా వచ్చింది.. ఇలా ఫేమస్

  అలా వచ్చింది.. ఇలా ఫేమస్

  చిన్న వయసులోనే మోడల్‌గా సందడి చేస్తోన్న సమయంలో ప్రణిత సుభాష్ 'పోర్కి' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఆరంభంలోనే క్యూట్ లుక్స్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు ఫేమస్ అయింది. తద్వారా ఆఫర్లను అందుకుంది.

  యాంకర్ శ్రీముఖి ఎద అందాల ఆరబోత: టాప్ విప్పేసి మరీ హద్దు దాటేసిందిగా!

  టాలీవుడ్ స్టార్లతో నటించింది

  టాలీవుడ్ స్టార్లతో నటించింది

  తెలుగులోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఫుల్ పాపులర్ అయిన ప్రణిత.. ఆఫర్లను దక్కించుకోవడంలో సఫలం అయింది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు చాలా మంది స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది. ఇందులో 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి చిత్రాలు ప్రణితకు గుర్తింపును తెచ్చాయి. అయితే, ఇందులో తక్కువ హిట్లే ఉన్నాయి.

  ఆ భాషల్లో కూడా ప్రణిత హవా

  ఆ భాషల్లో కూడా ప్రణిత హవా

  కర్నాటకకు చెందిన హీరోయిన్ కావడంతో ప్రణిత సుభాష్ కన్నడంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. అలాగే, తమిళంలోనూ ఈ చిన్నది కొన్ని మూవీలలో నటించింది. ఇక, హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే సినిమాలు చేసింది. ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా హవాను చూపించింది.

  Krishnam Raju: కృష్ణంరాజు రెండు కోరికలు తీర్చని ప్రభాస్.. ఆ పదవి విషయంలోనూ నిరాశే!

  పెళ్లితో సినిమాలకు దూరంగా

  పెళ్లితో సినిమాలకు దూరంగా

  దాదాపు నాలుగైదు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే, ఆమె తన భర్త ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇక, పెళ్లి తర్వాత మాత్రం ప్రణిత సినిమాలకు దూరం అయింది.

  తల్లైన ప్రణిత.. బిడ్డతో హ్యాపీ

  తల్లైన ప్రణిత.. బిడ్డతో హ్యాపీ

  వివాహం జరిగిన కొంత కాలానికే ప్రెగ్నెంట్ అయిన ప్రణిత సుభాష్.. కొద్ది రోజుల క్రితమే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఆ భామ.. తన చిన్నారి ఫొటోలను కూడా షేర్ చేసింది. అంతేకాదు, నిత్యం తన కూతురితోనే గడుపుతూ మాతృత్వాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.

  టాప్ కిందకి జరిపి షాకిచ్చిన శ్యామల: ఇది అట్టాంటిట్టాంటి షో కాదుగా!

  సోషల్ మీడియాలో యాక్టివ్

  సోషల్ మీడియాలో యాక్టివ్

  చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కెరీర్‌కు బ్రేక్ ఇచ్చినా.. ప్రణిత సుభాష్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ తెగ హైలైట్ అవుతోంది.

  తొలిసారి షార్ట్ డ్రెస్‌తో రచ్చ

  తొలిసారి షార్ట్ డ్రెస్‌తో రచ్చ

  సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యాక్టివ్‌గా ఉండే ప్రణిత సుభాష్.. అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె జాకెట్ తీసేసి మరీ అందాలను ఆరబోసింది. దీంతో ప్రణిత షేర్ చేసిన ఈ ఫొటోకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది తక్కువ టైంలోనే వైరల్ అవుతోంది.

  English summary
  Famous Actress Pranitha Subhash is Very Busy In Social Media. Now She Shared her Latest Hot Selfie in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X