twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Priya Prakash Varrier: ఎద అందాలతో మరింత హీటెక్కించిన వైరల్ బ్యూటీ.. నెవ్వర్ బిఫోర్ లుక్!

    |

    ప్రియా ప్రకాష్ వారియర్ అంటే సోషల్ మీడియాలో తెలియని వారు ఉండరు. కొన్నాళ్ల క్రితం అమ్మడు కేవలం ఒక చిన్న వీడియో క్లిప్ ఫోకస్ మొత్తం తనవైపు పడేలా చేసుకుంది. అగ్ర హీరోలు కూడా ఈ బ్యూటీ క్రేజ్ ను చూసి ఆశ్చర్యపోయారు. అంతలా వైరల్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ సినిమాల్లో మాత్రం పెద్దగా అవకాశాలు అందుకోవడం లేదు. ఇక గ్లామర్ తో మాత్రం ఆమె సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా నిలుస్తోంది. రీసెంట్ గా మరో స్టన్ అయ్యే లుక్కుతో కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే..

    ఒక్కరోజులోనే స్టార్ హోదా

    ఒక్కరోజులోనే స్టార్ హోదా

    సోషల్ మీడియా ప్రభావం వలన కొంతమంది చాలా తక్కువ కాలంలోనే స్టార్ హోదా అందుకుంటున్నారు. ఇక ఆ రూట్ లోనే ఓవర్ నైట్ లోనే మంచి క్రేజ్ అందుకున్న వారిలో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. కొన్నేళ్ల క్రితం ఈ బ్యూటీ నటించిన ఓరు ఆధార్ లవ్ అనే మలయాళం సినిమాలోని ఒక చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ఊహించని విధంగా వైరల్ అయింది. కేవలం కను సైగలతోనే కుర్రాలను తన వైపుకు తిప్పేసుకుంది. ఆ సినిమా గురించి అందరికీ తెలిసిందే.

    వీడియో ఎఫెక్ట్

    వీడియో ఎఫెక్ట్

    మొదటి సినిమాలో కేవలం సైడ్ హీరోయిన్ పాత్ర కోసం ఆమెను అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ వీడియో వైరల్ కావడంతో మళ్ళీ మెయిన్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ విధంగా తన క్రేజ్ పెంచుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో బిజీ కావాలని అనుకుంటుంది. ఇప్పటికే ఆమె సౌత్లో అయితే కొన్ని సినిమాలలో నటించింది. అందులో కొన్ని తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి

    అలా కొన్ని సినిమాలతో..

    అలా కొన్ని సినిమాలతో..

    ప్రియ ప్రకాష్ వారియర్ గత ఏడాది నితిన్ నటించిన చెక్ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అలాగే ఇష్క్ మరొక చిన్న సినిమాలో కూడా మంచి పాత్రలోనే నటించింది. నటిగా అయితే ఈ బ్యూటీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. కానీ ఇంకా బాక్సాఫీస్ వద్ద మాత్రం సరైన సక్సెస్ చూడలేదు.

    ఎద అందాలతో షాక్

    ఇక ప్రియా ప్రకాష్ వారియర్ సినిమాలు చేస్తున్నా చేయకపోయినా కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం తన అందంతో మాత్రం హాట్ టాపిక్ గా మారుతుంది. రీసెంట్ గా అమ్మడు హాలిడేస్ కోసం విదేశాలకు వెళ్ళింది. అక్కడ కొన్ని స్పెషల్ ప్రదేశాల్లో ప్రకృతిని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక ఎద అందాలు హైలైట్ అయ్యే విధంగా అమ్మడు ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

    సినిమాలతో బిజీగా..

    సినిమాలతో బిజీగా..

    నెవర్ బిఫోర్ అనేలా ఎట్రాక్ట్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గలేదు అని అనిపిస్తోంది. ఆమె ఎప్పుడు ఇలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ బ్యూటీ అయితే ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాలు చేయడం లేదు. కన్నడలో విష్ణు ప్రియా అనే ఒక సినిమా చేస్తోంది. ఇక హిందీలో ఒక మూడు సినిమాలు చేసేందుకు అలాగే మలయాళం లో కూడా మూడు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

    English summary
    Actress Priya Prakash Varrier latest bold stunning look viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X