ప్రియాంక చోప్రా ఎద అందాల ఆరబోత: బటన్స్ విప్పేసి మరీ హాట్ షో

దేశ వ్యాప్తంగా ఉన్న చాలా భాషల్లో ఎంతో మంది భామలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుని స్టార్లుగా వెలుగొందుతోన్నారు. ఫలితంగా సుదీర్ఘ కాలం పాటు హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో గ్లోబర్ స్టార్ అయిన ప్రియాంక చోప్రా ఒకరు. టీనేజ్‌లో ప్రపంచాన్ని తన అందంతో గెలుచుకున్న ఈ బ్యూటీ.. చాలా ఏళ్ల పాటు ఇండియా వైడ్‌గా ప్రభావాన్ని చూపించింది.

ఆ తర్వాత హాలీవుడ్‌లో కూడా తెగ సందడి చేసింది. ఇక, వివాహం తర్వాత స్పీడు తగ్గించిన ప్రియాంక చోప్రా.. సోషల్ మీడియాలో మాత్రం అందాల వల వేస్తోంది. ఇందులో భాగంగానే ఈ గ్లోబల్ బ్యూటీ తాజాగా ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

ప్రపంచాన్ని గెలిచిన ప్రియాంక

ప్రపంచాన్ని గెలిచిన ప్రియాంక

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్రియాంక చోప్రా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి ప్రపంచ సుందరిగా ఎంపికైంది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి అడుగు పెట్టింది. అలా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు సత్తా చాటింది.

 హాలీవుడ్‌లోకి వెళ్లి ప్రేమలో పడి

హాలీవుడ్‌లోకి వెళ్లి ప్రేమలో పడి

తన సినీ ప్రయాణంలో ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోనే కాకుండా చాలా భాషల్లో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లు కూడా చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్‌ అనిపించుకుంది. అదే సమయంలోనే ప్రియాంక.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో లవ్‌లో పడింది.

ప్లేస్‌తో పాటు కల్చర్ మారిందిగా

ప్లేస్‌తో పాటు కల్చర్ మారిందిగా

వయసులో చిన్నోడైన నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018 డిసెంబర్‌లో ప్రియాంక చోప్రా అతడిని పెళ్లి చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. వివాహం తర్వాత ప్రియాంక పూర్తిగా తన పద్దతిని మార్చుకుంది. ఈ క్రమంలోనే ఫారెన్ కల్చర్‌ అలవాటు చేసుకుని రచ్చ రచ్చ చేస్తోంది.

 తల్లైన భామ.. ఆమె ప్రపంచంగా

తల్లైన భామ.. ఆమె ప్రపంచంగా

నిక్ జోనస్‌తో వివాహం తర్వాత ప్రియాంక చోప్రా తన వైవాహిక జీవితాన్ని తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే, ఆ మధ్య ఆమె భర్తకు విడాకులు ఇవ్వబోతుందని ప్రచారం జరిగింది. కానీ, అది అవాస్తవమేనని తర్వాత తెలిసింది. ఇక, ప్రియాంక సరోగసి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చి అందిరికీ షాకిచ్చింది. అప్పటి నుంచి ఈ అమ్మడు ఈ చిన్నారే ప్రపంచంగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ హైలైట్ అవుతోంది.

 గ్లామర్ ట్రీట్‌తో ప్రియాంక రచ్చ

గ్లామర్ ట్రీట్‌తో ప్రియాంక రచ్చ

ఇండియాలోని చాలా మంది భామలతో పోల్చుకుంటే ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా రెచ్చిపోతూ ఉంటుంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తుంటుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలు, రొమాంటిక్ పిక్స్‌తో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోంది.

ప్రియాంక హాట్ సెల్ఫీ వైరల్‌గా

ప్రియాంక హాట్ సెల్ఫీ వైరల్‌గా


సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ప్రియాంక చోప్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ యాంగిల్ నుంచి క్లీవేజ్ షో చేస్తూ సెల్ఫీ చేసుకుంది. ఫలితంగా ఆమె ఎద అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ ఫొటో చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X