For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏకంగా టాప్‌ను విప్పేసిన ప్రియాంక చోప్రా: అబ్బో ఆమె ఫోజు చూశారంటే!

  |

  సినీ రంగంలో ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేశారు. అయితే, అందులో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించారు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు భారీ ఆఫర్లను దక్కించుకుంటూ సందడి చేశారు. అలాంటి వారిలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఒకరు. చిన్న వయసులోనే తన అందంతో ప్రపంచాన్ని గెలిచిన ఈ భామ.. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది. అయితే, వివాహం తర్వాత మాత్రం ప్రియాంక స్పీడు తగ్గించేసింది. ఎక్కువగా తన భర్తతోనే కలిసి ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రియాంక చోప్రా ఓ హాట్ ఫొటోను వదిలింది. దాన్ని మీరూ చూడండి!

  మోడల్‌గా, హీరోయిన్‌గా సక్సెస్

  మోడల్‌గా, హీరోయిన్‌గా సక్సెస్

  చిన్న వయసులోనే ప్రియాంక చోప్రా మోడలింగ్ రంగంలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విన్నర్‌గా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు హవాను చూపించింది.

  Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్.. వరుడు బ్యాగ్రౌండ్ తెలిస్తే!

  అమెరికా వెళ్లి ప్రేమలో పడింది

  అమెరికా వెళ్లి ప్రేమలో పడింది


  సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోనే కాకుండా చాలా భాషల్లో నటించింది. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి సైతం ఎంటరైంది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లలో చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్‌ అన్న పేరు తెచ్చుకుంది. అదే సమయంలోనే ప్రియాంక చోప్రా.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది.

  పెళ్లి తర్వాత మొత్తం మారింది

  పెళ్లి తర్వాత మొత్తం మారింది


  వయసులో తనకంటే చిన్నోడు అయిన నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018 డిసెంబర్‌లో ప్రియాంక చోప్రా అతడిని వివాహం చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. వివాహం తర్వాత ప్రియాంక పూర్తిగా తన పద్దతిని మార్చుకుంది. ఈ క్రమంలోనే ఫారెన్ కల్చర్‌ అలవాటు చేసుకుంది.

  ఒంటిపై నూలు పోగు లేకుండా నితిన్ హీరోయిన్ ఫోజులు: మరీ ఇంత పచ్చిగానా!

  సీక్రెట్‌గా తల్లైన గ్లోబల్ బ్యూటీ

  సీక్రెట్‌గా తల్లైన గ్లోబల్ బ్యూటీ


  నిక్‌ జోనస్‌తో వివాహం తర్వాత ప్రియాంక చోప్రా తన వైవాహిక జీవితాన్ని తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే, ఆ మధ్య ఆమె భర్తకు విడాకులు ఇవ్వబోతుందని ప్రచారం జరిగింది. కానీ, అది అవాస్తవమేనని తర్వాత తెలిసింది. ఇక, ప్రియాంక సరోగసి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చి అందిరికీ షాకిచ్చింది. అప్పటి నుంచి తన చిన్నారితోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతూ వస్తోంది.

  సోషల్ మీడియాలో సందడిగా

  సోషల్ మీడియాలో సందడిగా

  అప్పట్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ తరచూ ఫోకస్ అయిపోతోంది.

  శృతి మించిన గబ్బర్ సింగ్ బ్యూటీ హాట్ షో: ఆమె డ్రెస్ చూస్తే మెంటలెక్కిపోవడమే!

  అందాలతో వల వేస్తోన్న నటి

  అందాలతో వల వేస్తోన్న నటి

  చాలా మంది హీరోయిన్లతో పోల్చుకుంటే ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా రెచ్చిపోతూ ఉంటుంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తుంటుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలు, రొమాంటిక్ పిక్స్‌తో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతోంది.

  Recommended Video

  Young Techie12 ఏళ్లకే 3 యాప్స్ తయారు... కోట్లు సంపాదించే ఛాన్స్ *Tech | Telugu OneIndia
  గ్లామరస్ ఫొటోలను వదిలింది

  గ్లామరస్ ఫొటోలను వదిలింది


  చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ప్రియాంక చోప్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్విమ్మింగ్ పూల్‌ పక్కన గౌన్ విప్పేసి మరీ లోదుస్తులతో ఘాటు ఫోజు ఇచ్చింది. ఫలితంగా ఆమె అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ప్రియాంక షేర్ చేసిన ఈ ఫొటో తక్కువ టైంలోనే వైరల్‌గా మారిపోయింది.

  English summary
  Bollywood Star Actress Priyanka Chopra Very Busy in Social Media. Now She Shared Hot Photo in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X