బట్టలన్నీ విప్పేసిన ప్రియాంక చోప్రా: సైడ్ నుంచి అంతా చూపిస్తూ!
సినీ రంగంలోకి ఎంతో మంది వస్తుంటారు. కానీ, అందులో దేశ వ్యాప్తంగా హవాను చూపించి.. నేషనల్ స్టార్లుగా ఎదిగిన వాళ్లు కొందరే ఉన్నారు. అలాంటి వారిలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఒకరు. చిన్న వయసులోనే అందంతో ప్రపంచం మొత్తాన్ని మాయ చేసిన ఈ భామ.. హాలీవుడ్‌లోకి ఎంటరై తన రేంజ్‌ను విశ్వవ్యాప్తంగా పెంచుకుంది. వివాహం తర్వాత కూడా వరుస చిత్రాలతో సందడి చేస్తోన్న ఈ భామ.. 'సీటాడెల్' సిరీస్‌తో సత్తా చాటింది. ఇక, సోషల్ మీడియాలో రచ్చ చేసే ప్రియాంక.. తాజాగా ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి!
మిస్ వరల్డ్‌గా సత్తా చాటేసి ప్రియాంక చోప్రా చిన్న వయసులోనే మోడల్‌గా ప్రయాణం మొదలెట్టింది. అలా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలిచింది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంటరైంది. అందులో అందం, అభినయంతో రాణించి తక్కువ టైంలోనే స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి సుదీర్ఘ కాలం పాటు ఎఫెక్ట్‌ను చూపించి సత్తా చాటింది.

గ్లోబల్ స్టార్.. ప్రేమలో పడి: బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించిన ప్రియాంక చోప్రా.. చాలా భాషల్లో సినిమాలు చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లను చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్‌గా మారింది. అదే సమయంలో ప్రియాంక.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో లవ్‌లో పడింది.

తల్లైన బ్యూటీ... కంటిన్యూ: ఏజ్‌లో చిన్నోడే అయినా నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత అతడిని వివాహం చేసుకుంది. దీంతో ఫారెన్‌లోనే స్థిరపడిపోయి అక్కడి కల్చర్‌కు కూడా అలవాటు పడింది. ఇక, ఈ అమ్మడు సరోగసి పద్దతి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ప్రకటించి సెన్సేషన్‌గా మారింది. అయినా కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది.
సీటాడెల్‌తో సత్తా చాటేసి: ప్రియాంక చోప్రా పెళ్లి తర్వాత తన వైవాహిక జీవితాన్ని ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే, మధ్య మధ్యలో యాడ్స్, వెబ్ సిరీస్‌లు కూడా. ఈ క్రమంలోనే ఇప్పుడు Citadel అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీనితో పాటు 'లవ్ అగైన్' అనే ఇంగ్లీష్ సినిమాలోనూ ప్రియాంక చోప్రా నటిస్తోంది.

సోషల్ మీడియాలో బిజీ: చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో పెద్దగా సందడి చేయకున్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూనే ఉంది.

గ్లామర్‌తో మాయ చేసేసి: ఇండియాలోని చాలా మంది హీరోయిన్ల కంటే ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన హాట్ ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తుంటుంది. వీటితో కుర్రకారును రెచ్చగొడుతూ రచ్చ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలు, రొమాంటిక్ పిక్స్‌తో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతోంది.

ప్రియాంక పిక్ సెన్సేషన్: సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా రచ్చ చేస్తోన్న ప్రియాంక చోప్రా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బట్టలన్నీ విప్పేసి క్లాత్ మాత్రమే చుట్టుకుని రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె అందాలు సైడ్ నుంచి చూపరులను యమా రెచ్చగొడుతోన్నాయి. దీంతో ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ ఘాటు ఫొటో బాగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











