బట్టలున్నా లేనట్లే ప్రియాంక హాట్ షో: ఉబికి వస్తున్న అందాలను చూపిస్తూ!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తున్నారు. కానీ, అందులో దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన వాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో ప్రియాంక చోప్రా ఒకరు. అందంతో ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్న ఈ భామ.. హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చి గ్లోబర్ స్టార్ అనిపించుకుంది. ఇప్పుడు కూడా అదే ఊపుతో కనిపిస్తోంది. కెరీర్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ప్రియాంక చోప్రా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

ప్రపంచ సుందరిగా గెలిచి:టీనేజ్‌లో ఉన్నప్పుడే ప్రియాంక చోప్రా మోడల్‌గా ప్రయాణం మొదలెట్టింది. అలా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలిచింది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంటరైంది. అందులో అందం, అభినయంతో రాణించి తక్కువ టైంలోనే స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించింది.

Actress Priyanka Chopra Looks Spicy in Latest Photo

గ్లోబల్ స్టార్.. ప్రేమలో పడి:బాలీవుడ్ నటిగా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా.. హిందీలోనే కాకుండా చాలా భాషల్లో సినిమాలు చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లలో నటించింది. తద్వారా గ్లోబల్ స్టార్‌‌గా ఎదిగింది. అదే సమయంలో ప్రియాంక.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది.

తల్లైనా కెరీర్ కంటిన్యూగా:వయసులో తనకంటే చిన్నోడే అయినా నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ప్రియాంక చోప్రా.. అతడిని వివాహం చేసుకుంది. దీంతో ఫారెన్‌లోనే స్థిరపడిపోయి అక్కడి కల్చర్‌‌కు కూడా అలవాటు పడిపోయింది. ఇక, ఈ అమ్మడు సరోగసి పద్దతి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ప్రకటించిన సమయంలో ఇది ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది.

Actress Priyanka Chopra Looks Spicy in Latest Photo

ఇప్పుడు కూడా బిజీగానే:పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా తన వైవాహిక జీవితాన్ని ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే, మధ్య మధ్యలో యాడ్స్, వెబ్ సిరీస్‌లు వంటివి చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు Citadel అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీనితో పాటు 'లవ్ అగైన్' అనే ఇంగ్లీష్ సినిమాలోనూ ప్రియాంక నటిస్తూ కెరీర్ పరంగా బిజీగానే గడుపుతోంది.

సోషల్ మీడియాలో రచ్చ:గతంలో ఏకధాటిగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో పెద్దగా సందడి చేయకున్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూనే ఉంటోంది.

Actress Priyanka Chopra Looks Spicy in Latest Photo

అందాలను దాచకుండా:చాలా మంది హీరోయిన్లతో పోల్చుకుంటే ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన హాట్ ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తుంటుంది. వీటితో కుర్రకారును రెచ్చగొడుతూ రచ్చ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలు, రొమాంటిక్ పిక్స్‌తో ఈ అమ్మడు తరచూ హాట్ టాపిక్ అవుతోంది.

ప్రియాంక పిక్ వైరల్‌గా:సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న ప్రియాంక చోప్రా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ హాట్ డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద, తొడ అందాలన్నీ చూపరులను యమా రెచ్చగొడుతోన్నాయి. దీంతో ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ ఘాటు ఫొటో బాగా వైరల్‌ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X