Priyanka Chopra: మరోసారి హీటేక్కిస్తున్న ప్రియాంక చోప్రా.. ఈసారి ఎద అందాలు మరింత ఘాటుగా..
గ్లామరస్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. అలాగే గాయనిగా నిర్మాతగా మాజీ ప్రపంచ సుందరిగా ఎన్నో మార్గాల్లో తన స్థాయిని పెంచుకుంది. ఇక గ్లామర్ తో అమ్మడు అప్పుడప్పుడు ఊహించని విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రీసెంట్ గా స్టైలిష్ డ్రెస్ లో అమ్మడు మళ్ళీ క్లివేజ్ అందాలతో షాక్ ఇచ్చింది. ఇక అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మిస్ వరల్డ్: ప్రియాంక 1982 జూలై 18 జంషెడ్‌పూర్‌లో జన్మించింది. విద్య సృజనాత్మకతకు విలువనిచ్చే కుటుంబంలో పెరిగింది.ఇక 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ పోటీని గెలుచుకోవడంతో చోప్రా కెరీర్ ప్రారంభమైంది.ఆమె 2002లో తమిళ చిత్రం "తమిజాన్"తో తన నటిగా రంగ ప్రవేశం చేసింది. ఇక 2004 బాలీవుడ్ చిత్రం "ఐత్రాజ్"లో ఆమె చేసిన అద్భుతమైన పాత్ర ఆమెను ప్రముఖ నటిగా నిలబెట్టింది.

వరుస విజయాలు: తరువాతి కొన్ని సంవత్సరాలలో అమ్మడు "క్రిష్," "డాన్," "ఫ్యాషన్" వంటి అనేక విజయవంతమైన బాలీవుడ్ చిత్రాలలో కనిపించింది. ఇక ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 2015లో చోప్రా "క్వాంటికో" అనే టీవీ సిరీస్‌తో హాలీవుడ్‌లోకి ప్రవేశించింది, ఇందులో ఆమె FBI ఏజెంట్ అలెక్స్ పారిష్ ప్రధాన పాత్రను పోషించింది. ఈ సీరీస్ కమర్షియల్ గా విజయవంతమైంది.
అనేక హాలీవుడ్ సినిమాలు: ఇక ప్రియాంక తన నటనకు విస్తృతంగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆమె "బేవాచ్," "ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్,", "ది వైట్ టైగర్" వంటి అనేక హాలీవుడ్ చిత్రాలలో నటించింది. ఆమె "ది జంగిల్ బుక్" అలాగే "ప్లేన్స్" వంటి అనేక యానిమేషన్ చిత్రాలకు కూడా వాయిస్ ఓవర్ అందించింది. ఆమె నటనతో పాటు మంచి గాయని.

పెళ్లి తరువాత కూడా..: గతంలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో అమ్మడు జంజీర్ రీమేక్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనంతరం ఆమె మళ్ళీ సౌత్ సినిమాలు చేసింది లేదు. ఇక ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను డిసెంబర్ 2018లో పెళ్లి చేసుకుంది. ఇక వారికి ఒక పాప జన్మించిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి తరువాత కూడా ప్రియాంక తన గ్లామర్ ప్రజెంటేషన్ లో డోస్ ఏ మాత్రం తగ్గించడం లేదు.
మరోసారి స్టన్ అయ్యేలా ఎద అందాలు: రీసెంట్ గా ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి హాలిడేస్ కు వెళ్లింది. రోమ్ లో అమ్మడు ఒక గ్రీన్ స్టైలిష్ డ్రెస్ లో మతిపోగొట్టేసింది. ఇక ఎద అందాలను మరోసారి ఘాటుగా ప్రజెంట్ చేసింది. ఆమెతో పాటు భర్త కూడా ఒక ఫొటోకి స్టిల్ ఇచ్చాడు.
వయసు పెరుగుతున్నా కూడా ప్రియాంక అందం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇక ఈ బ్యూటీ నెక్స్ట్ హాలీవుడ్ ప్రాజెక్ట్ సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరికొన్ని హాలీవుడ్ వెబ్ సీరీస్ లతో బిజీగా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











