For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లక్ష్మీ రాయ్ అందాల ఆరబోత: అమాంతం పైకి లేపేసి చూపిస్తూ రచ్చ

  |

  టాలీవుడ్‌లో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోండగా.. మరికొందరు మాత్రం కొన్ని చిత్రాలకే పరిమితం అవుతున్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ లక్ష్మీ రాయ్ ఒకరు. తెలుగులో చాలా సినిమాలు చేసినా అంతగా రాణించలేకపోయిన ఈ భామ.. వేరే భాషల్లో మాత్రం సక్సెస్ అయింది. దీంతో వరుస ఆఫర్లతో సందడి చేస్తోంది. ఇక, సోషల్ మీడియాలోనూ రచ్చ చేసే లక్ష్మీ రాయ్.. తాజాగా ఓ బికినీ పిక్ వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? అది మీరూ చూడండి!

  అలా వచ్చింది.. గుర్తింపు లేదు

  అలా వచ్చింది.. గుర్తింపు లేదు

  కర్నాటకకు చెందిన లక్ష్మీ రాయ్ చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఇందులో తనదైన ఫిగర్‌తో ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా చేసిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఈ చిత్రం ఆమెకు అంతగా గుర్తింపును తీసుకు రాలేదు. ఆ తర్వాత 'నీకు నాకు' అనే చిన్న సినిమాలో మాత్రమే నటించింది.

  యాంకర్ వర్షిణి హాట్ సెల్ఫీ వైరల్: ఆ పార్ట్‌ను హైలైట్ చేస్తూ అరాచకం

  బాలీవుడ్‌లో లక్ష్మీ సెన్సేషన్‌గా

  బాలీవుడ్‌లో లక్ష్మీ సెన్సేషన్‌గా

  తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించి సక్సెస్‌ను చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి వెళ్లి.. 'జూలీ 2'లో హాట్ ట్రీట్ ఇచ్చి సెన్సేషన్ అయింది.

  టాలీవుడ్ రీఎంట్రీ.. స్పెషల్‌గా

  టాలీవుడ్ రీఎంట్రీ.. స్పెషల్‌గా

  తెలుగు పరిశ్రమకు చాలా గ్యాప్ ఇచ్చిన రాయ్ లక్ష్మీ.. నందమూరి బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు'తో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ నటించిన 'బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అనంతరం పవన్ కల్యాణ్ 'సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌ చేసింది.

  ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్ స్రవంతి: ఎద అందాలు ఆరబోస్తూ ఘోరంగా!

  వరుస మూవీలతో దూసుకెళ్తూ

  వరుస మూవీలతో దూసుకెళ్తూ

  గతంలో మాదిరిగా రాయ్ లక్ష్మీ వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. ఇప్పుడు కూడా ఎంతో బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'ఆనంద భైరవి' అనే సినిమాలో నటించింది. అలాగే, కన్నడంతో 'ఝాన్నీ ఐపీఎస్', తమిళంలో 'గ్యాంగ్‌స్టర్', మలయాళంలో 'మాన్‌స్టర్' వంటి చిత్రాలు చేసింది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది.

  సోషల్ మీడియాలో హడావిడి

  సోషల్ మీడియాలో హడావిడి

  హాట్ హీరోయిన్‌గా పేరొందిన రాయ్ లక్ష్మీ సినిమాలు చేసినా చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే చాలా కాలంగా తన కెరీర్‌ గురించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమె తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

  Jaya Krishna: కృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మహేశ్ ఫ్యామిలీ నుంచి హీరో.. ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో!

   గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

  గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

  హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన తర్వాత గ్లామర్ షోకు పెద్దగా ఇష్టపడని రాయ్ లక్ష్మీ.. బాలీవుడ్‌లోకి వెళ్లిన తర్వాత మాత్రం రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బ్యూటీ బోల్డు షోతో సెగలు రేపుతోంది. మరీ ముఖ్యంగా తన ఘాటు అందాలను చూపిస్తూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తుంది. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటోంది.

  బికినీలో లక్ష్మీ రాయ్ హాట్ షో

  బికినీలో లక్ష్మీ రాయ్ హాట్ షో

  రాయ్ లక్ష్మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బికినీ ధరించి ఘాటుగా ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె వేసుకున్న టాప్ నుంచి ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే బాగా వైరల్‌గా మారిపోయింది.

  English summary
  Heroine Raai Laxmi Very Active in Socail Media. Now She Shared Hot Bikini Photo in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X