గ్లామర్ బాంబ్ పేల్చిన రాధిక ఆప్టే... ఇంటర్నెట్ ను హీటెక్కిస్తున్న బాలయ్య భామ!
నార్త్ బ్యూటీ సెన్సేషనల్ యాక్ట్రెస్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె హిందీ, మరాఠ చిత్రాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్న క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది. నందమూరి బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కానీ అంతకంటే ముందే రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ మూవీ 'రక్త చరిత్ర'లో నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.
ఆమె నటనకు ఆడియెన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. నేచురల్ బ్యూటీతో రక్త చరిత్రలో ఆమె పెర్ఫామెన్స్ నెక్ట్స్ లెవల్. అలాగే పాత్రకు ప్రాణం పోసిన ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందాయి. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో 'లెజెండ్' చిత్రంలో అవకాశం దక్కించుకుంది రాధికా ఆఫ్టే. ఆ తర్వాత హిందీలో ఫుల్ బిజీ అయ్యింది. నార్త్ లో వరుస పెట్టి ఆఫర్లు దక్కించుకుంది. తెలుగు ఆడియెన్స్ కు కాస్తా పద్ధతి గా కనిపించినా బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పైనా మాత్రం బోల్డ్ పెర్ఫామెన్స్ తో మతులు పోగొట్టింది.

ఛాలెంజింగ్ రోల్స్ లో రాధికా ఆప్టే ముందుంటారు. బద్లా పూర్, లస్ట్ స్టోరీస్ వంటి చిత్రాలతో సెన్సేషన్ గా మారారు. ఈ ముద్దుగుమ్మ తను సినిమాలతోనే తన కంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన బోల్డ్ ఇంటర్వ్యూలతోనూ తరుచుగా నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారుతుంటుంది. ఈ క్రమంలో తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో నయానయా కంటెంట్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తన గురించిన ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
మరోవైపు ఊహించని విధంగా మినీ అవుట్ ఫిట్ లలో దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. పొట్టి దుస్తుల్లో హాట్ గా మెరిసి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేస్తుంది. మరోవైపు తన ఫిజిక్ అండ్ ఫిట్ సెస్ తో కుర్రకారు గుండెల్లో గంటలు మోగేలా దర్శనమిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రాధికా ఆఫ్టే స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. అందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టంట వైరల్ గా మారింది.
అయితే.. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ తన ఐఫోన్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోకు స్టిల్ ఇచ్చింది. తాజాగా ఆ బోల్డ్ పిక్ ను తన అభినుమాలో పంచుకుంది. బ్లాక్ మినీ అవుట్ ఫిట్ లో రాధికా ఆఫ్టే ఓ వైపు అందా చందాలను ఆరబోస్తూనే.. మరోవైపు తన ఫిట్ నెస్ ను కూడా ప్రదర్శించింది. ఆమె పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతోంది. రాధిక అందంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక రాధికా ఆప్టే హిందీ చిత్రాలతో పాటు ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. బాలీవుడ్, అమెరికన్ ఫిల్మ్స్ లో నటిస్తూ సెన్సేషనల్ గా మారుతోంది. చివరిగా సిస్టర్ మిడ్ నైట్ అమెరికన్ ఫిల్మ్ తో అలరించింది. ప్రస్తుతం 'లాస్ట్ డేస్' మూవీలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











