Rakul Preet Singh: విందును ఆస్వాదిస్తున్న రకుల్.. కానీ కుర్రాళ్ళకు మాత్రం కనువిందు.. షాకింగ్ క్లీవేజ్ షో!

రకుల్ ప్రీత్ సింగ్.. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి నటిగా గుర్తింపు అందుకుంది. అమ్మడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుందని చెప్పవచ్చు. ఆమె అద్భుతమైన లుక్స్, నటనా నైపుణ్యాలు ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో వివిధ చిత్ర పరిశ్రమలలోని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫొటోలు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఇక ఆమె లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోల వివరాల్లోకి వెళితే..

అప్పటి నుంచి రకుల్ వెనుదిరిగి చూసుకోలేదు : రకుల్ 2009లో కన్నడ చిత్రం "గిల్లి"లో తొలిసారిగా నటించింది. అయితే, ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడమే ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. 2013లో "వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్" చిత్రంతో ఆమె సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది, అక్కడ ఆమె తన నటనతోనే కాకుండా గ్లామర్ తో కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటి నుంచి రకుల్ వెనుదిరిగి చూసుకోలేదు.

 rakul

స్టార్ నటిగా స్థిరపడింది : ఆమె త్వరగానే స్టార్ నటిగా స్థిరపడింది. తెలుగు, తమిళం హిందీ భాషలలో పలు విజయవంతమైన చిత్రాలతో మంచి క్రేజ్ అందుకుంది. ఆమె ఆకట్టుకునే ఫిల్మోగ్రఫీలో లౌక్యం, నాన్నకు ప్రేమతో, రారండోయ్ వేడుక చూద్దాం, తీరన్ అధిగారం ఒండ్రు, దే దే ప్యార్ దే, మార్జావాన్ వంటి ముఖ్యమైన సినిమాలు ఉన్నాయి. రకుల్ పరిశ్రమలోని కొన్ని పెద్ద తారలతో స్క్రీన్‌ను పంచుకుంది. విభిన్న రకాల పాత్రలను చేయడం ద్వారా తన టాలెంట్ ను నిరూపించింది.

 rakul

వ్యాపార ప్రపంచంలోకి : తన నటనా నైపుణ్యంతో పాటు, ఫిట్‌నెస్ అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో బాగానే క్రేజ్ అందుకుంది. ఆమె ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు కూడా. ఆమె వ్యాయామ దినచర్యలు ఆరోగ్యం పట్ల క్రమశిక్షణతో కూడిన విధానంతో తరచుగా ఆమె అభిమానులను ప్రేరేపిస్తుంది. రకుల్ తన సొంత జిమ్ చైన్‌ను ప్రారంభించడం ద్వారా వ్యాపార ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. అలా రకుల్ విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచింది.

 rakul

తెలుగులో వరుసగా ఫ్లాప్స్ : అయితే రకుల్ తెలుగులో గత కొంతకాలంగా అయితే సరైన ఆఫర్లు అందుకోవడం లేదు. హిందీలో మాత్రం గత ఏడాది వరసగా ఆరు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. చివరగా తెలుగులో చేసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. నితిన్ తో చేసిన చెక్ సినిమాతో పాటు వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.

 rakul

మరోసారి తన ఎద అందాలతో : ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫ్యాన్ ఫాలోవర్స్ ను గ్లామర్ తో ఆకట్టుకుంటునే ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు మరోసారి తన ఎద అందాలతో మైమరిచిపోయేలా చేసింది. కుర్రాళ్లను కట్టిపడేసే ఎద అందాలతో కనిపించింది. అమ్మడు మంచి సీ ఫుడ్ తింటూ ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక అదే పనిగా తనకు నచ్చిన భోజనాన్ని ఆస్వాదిస్తోంది. ఇక ఆ ఫోటోలో అమ్మడి క్లీవేజ్ అందం కూడా హైలెట్ అయింది. దీంతో ఆ ఫొటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X