Rakul Preet Singh: లెగ్స్ అందాలు మొత్తం చూపిస్తూ రకుల్ అరాచకం.. ఎద అందాలు కూడా మరీంత హైలెట్

సీనియర్ హీరోయిన్స్ కొందరు ఫ్లాప్స్ వచ్చినా కూడా వారి అందంతో ఇంకా అదే స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నారు. ఇక అలాంటి వారిలో రకుల్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా అందులో గ్లామర్ డోస్ హై రేంజ్ లో ఉండాల్సిందే.

ఇక రీసెంట్ గా రకుల్ మరోసారి స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. ఒకవైపు లెగ్స్ అందాలను మరోవైపు టాప్ క్లీవేజ్ అందాన్ని హైలెట్ చేస్తూ నెటిజన్లకు కిక్ ఇచ్చింది. ఆ వివరాల లోకి వెళితే..

Actress Rakul Preet Singh latest stunning glamorous pics viral

మొదట్లోనే వరుస హిట్స్: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో మొదట్లోనే అమ్మడు వరుస హిట్స్ అందుకుంటూ అప్పటి స్టార్స్ కు పోటీ గట్టిగానే ఇచ్చింది. కానీ మధ్యమధ్యలో అమ్మడు ఎంతో నమ్మకం పెట్టుకున్న కొన్ని పెద్ద సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టాయి. అలాగే కొన్ని సీన్స్ విషయంలో ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

అవకాశాలు తగ్గడంతో: ఇక రకుల్ కు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ పొజిషన్ లోకి రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. కానీ అక్కడ కూడా అమ్మడికి ఇంతవరకు సరైన సక్సెస్ రాలేదు. గత ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ నుంచి ఏకంగా ఐదు సినిమాల వరకు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.

Actress Rakul Preet Singh latest stunning glamorous pics viral

ఆ సినిమాలతో బిజీగా: అయితే వీటి ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం మరో నాలుగు సినిమాల వరకు చేతిలో ఉన్నాయి. అందులో ఇండియన్ 2 మూవీతో పాటు, శివ కార్తికేయన్ కి జోడీగా ఒక తమిళ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీలో యంగ్ నిర్మాతగా చాలా రోజులుగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

త్వరలోనే పెళ్లి?: వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారని కూడా ప్రచారం నడుస్తోంది. డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టాక్. ప్రస్తుతం వీలైనన్ని ఎక్కువ సినిమాలలో నటించడమే లక్ష్యంగా రకుల్ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో హీట్ పెంచుతోంది.

Actress Rakul Preet Singh latest stunning glamorous pics viral

రకుల్ గ్లామర్ షో: కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తోంది. ఇక ఈమె ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉన్నాయి. తాజాగా రెడ్ కలర్ లాంగ్ ఫ్రాగ్ లో థైస్ అందాలు చూపిస్తూ రకుల్ చేసిన గ్లామర్ షో మతిపోగొట్టే విధంగా ఉంది. ఈ లుక్ లో అందాల దేవకన్యలా రకుల్ ప్రీత్ సింగ్ ఉందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది. ఎద అందాలు కనిపించే విధంగా స్లీవ్ లెస్ గా ఉన్న డ్రెస్ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X