Rakul Preet Singh: థైస్ అందాలతో రకుల్ హాట్ ట్రీట్.. ఇలా ఎప్పుడైనా చూశారా!
రకుల్ ప్రీత్ సింగ్..మొదటి నుంచే గ్లామర్ తో తన క్రేజ్ పెంచుకుంటున్న హీరోయిన్. ఒకప్పుడు టాలీవుడ్ లో ఊపు ఊపిన ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతనా ప్రేక్షకులకు సుపరిచితం అయింది ఈ క్యూట్ బ్యూటీ. ఇక రకుల్ ఇటీవల కాలంలో గ్లామర్ తో మరింత షాక్ ఇస్తోంది. లేటెస్ట్ గా అమ్మడు థైస్ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. బికినీ స్టిల్ కంటే హై గ్లామర్ ట్రీట్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక లుక్ వివరాల్లోకి వెళితే..

అగ్ర కథానాయికగా
రకుల్ యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన విభిన్నమైన సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. అందం, అభినయం, అదృష్టం అన్నీ ఉండటంతో చూస్తుండగానే చక చకా సినిమాలు చేసేసి అలా అగ్ర కథానాయికగా మారిపోయింది. ఆ తర్వాత ఇతర ఇండస్ట్రీల వైపు ఈ బ్యూటీ దృష్టి పెట్టింది.

అక్కడ బిజీగా
టాలీవుడ్ లో కొన్ని అపజయాలు వచ్చిన తరువాత రకుల్ బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. అక్కడా పలు సినిమాల్లో నటించింది. వరుస చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా మారింది. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల ద్వారా అందరితోనూ టచ్ లో ఉంటుంది.
తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

మతిపోగొట్టేసిన రకుల్
ఇక తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించి కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. నడుము ఒంపుసొంపులు చూపిస్తూ.. నెట్టింట రచ్చ చేస్తోంది. తన ఒంపు సొంపులు, నాభి అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది. స్లిట్ కర్ట్ ఉన్న వైంట్ అండ్ బ్లాక్ మిడ్డీలో.. చిన్న టాప్ వేస్కొని అదరగొడ్తోంది.

థైస్ అందాలు చూపిస్తూ
రకుల్ థైస్ అందాలు చూపిస్తూ... అందరిచేత ఆహా అనిపిస్తోంది. ఈమె ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే నాలుగున్నర లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అలాగే రెండున్నర వేలకుపైగా కామెంట్లు వచ్చాయి. లవ్ యూ, మారీ యూ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. గతంలోనే అమ్మడు బికినీలో కనిపించి ఆకట్టుకుంది. అయితే ఈ లుక్ మాత్రం అంతకంటే హాట్ గా ఉన్నట్లు అర్ధమవుతోంది.
రకుల్ క్రేజే వేరు
ఒక్క ఇన్ స్టాగ్రామ్ వేధికగానే రకుల్ ప్రీత్ కు 23 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు ఈ క్యూట్ బ్యూటీ 1956 పోస్టులను పెట్టింది. వీటన్నిటికి ఆమె అభిమానులు లైకులు, కామెంట్లు, షేర్లతో తెగ రచ్చ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా రకుల్ ప్రీత్ కు కుర్రకారులో ఉన్న క్రేజే వేరు మరి. ఈ మాత్రం ఉంటది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో కూడా చాలా బిజీగా కనిపిస్తోంది. ఇక వెబ్ సీరీస్ లు చేసేందుకు కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











