Rakul Preet Singh: రెడ్ బికినీలో మంట పుట్టిస్తున్న రకుల్.. ఇంత క్లోజ్ గా ఎప్పుడైనా చూశారా?

సీనియర్ హీరోయిన్స్ లలో కొంతమంది ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత గా సక్సెస్ చూడడం లేదు. కానీ వారి గ్లామర్ తో మాత్రం బాగా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా మాత్రం అందంతో ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల కాలంలో రకుల్ గతంలో కంటే ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇక ఆమె లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే...

అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా:టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. కెరటం అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో ఛాన్స్ లు అందుకుంటూ కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది.

Actress Rakul Preet Singh never before new bikini photos viral

గ్యాప్ లేకుండా సినిమాలు:ఇక తెలుగులో ఈ బ్యూటీకి మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అమ్మడు అక్కడ కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. ఓ వైపు యంగ్ హీరోలు, మరో వైపు స్టార్ హీరోలతో జత కడుతూ హీరోయిన్ గా అవకాశాలు సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. గత ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Actress Rakul Preet Singh never before new bikini photos viral

మరో ఐదు సినిమాల వరకు:ఈ ఏడాది కూడా బాలీవుడ్ లో మరో ఐదు సినిమాల వరకు ఆమె నుంచి రెడీగా ఉన్నాయి. వీటిలో చైత్రివలి, భూ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మేరి పత్నీకి రీమేక్ అనే హిందీ మూవీ చేస్తోంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్ తో ఆయలాన్, శంకర్, కమల్ హాసన్ ఇండియన్2 సినిమాలలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి.

Actress Rakul Preet Singh never before new bikini photos viral

గ్లామర్ డోస్ పెంచిన రకుల్:ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత గ్లామర్ డోస్ పెంచిందని చెప్పాలి. నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ కావడంతో పాటు నిర్మాతల దృష్టిలో పడాలంటే వీలైనంత ఎక్కువగా గ్లామర్ షో చేయాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్లుగా ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా అందాల ప్రదర్శనతో రెచ్చిపోతోంది. రకుల్ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి.

రెడ్ కలర్ బికినీలో ఘాటుగా..:తాజాగా ఈ బ్యూటీ మరో హాట్ వెట్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వెకేషన్ కి మాల్దీవులకి వెళ్ళిన రకుల్ పాప అక్కడ రెడ్ కలర్ బికినీలో తీరంలో సందడి చేస్తోంది. ఈ రెడ్ హాట్ బికినీ ఆమె అందాలని మరింత రెట్టింపు చేసేలా ఉన్నాయి. బికినీ ట్రీట్ తో కుర్రాళ్ళని ఈ అమ్మడు క్లీన్ బౌల్డ్ చేస్తోంది. ఈ ఫోటోలని ఏకంగా 4 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X