ఇష్టంతో పడుకొంటే తప్పేంటి? రేప్ చేయలేదుగా? సీనియర్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్

Ramya Sri: రమ్యశ్రీ.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, వాంప్ రోల్స్‌, బోల్డ్ క్యారెక్టర్ యాక్టర్ రమ్యశ్రీ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన హాట్ హాట్ అందాల ఆరబోతతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రమ్య శ్రీ. వాస్తవానికి ఈ హాట్ బ్యూటీ .. హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. కానీ, అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అయినా.. సరైన గుర్తింపు రాకపోవడంతో బోల్డ్ క్యారెక్టర్స్, బీ గ్రేడ్ పాత్రలో నటించి ఫేమస్ అయింది. ఈ అమ్మడు కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

రమ్య శ్రీ అసలు పేరు సుజాత. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తన పేరును రమ్యశ్రీగా పేరు మార్చుకుంది. రమ్య శ్రీ తెలుగు అమ్మాయి అయినా.. కన్నడ ఇండస్ట్రీలో తొలుత నటించింది. కోలివుడ్ లో ఆమె దాదాపు 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా సరైన అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. కన్నడ, తమిళ, మళయాలం, హిందీ, భోజ్ పురి భాషలలో దాదాపు 250 సినిమాల్లో నటించింది ఈ హాట్ బ్యూటీ. తెలుగులో నువ్వు నేను, ఆది, సింహాద్రి, యమగోల మళ్ళీ వంటి పలు చిత్రాల్లో నటించింది.

Actress Ramya Sri sensational comments on casting couch bold comments goes viral

రమ్యశ్రీ ఎక్కువగా శృంగార పాత్రల్లో నటించడంతో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది రమ్య శ్రీ. నటనలోనే కాకుండా స్క్రీన్‌ప్లే, దర్శకత్వ రంగాల్లో కూడా తనకు అనుభవం ఉంది. నటనకు, దర్శకత్వానికి పలు అవార్డులు కూడా లభించాయి. అయితే.. సినిమాలు చేయడం మానేశారో? లేదా అవకాశాలు రావడం లేదో .. లేదా? తెలియదు గానీ, ప్రస్తుతం రమ్యశ్రీ అంతగా కనిపించడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి రమ్య శ్రీ మాట్లాడుతూ.. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ దాడులను మాత్రం ఎదుర్కొలేదన్నారు. కానీ, ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లల్లో కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని మాత్రం ఎదుర్కొన్నారన్నారు. తనను చాలా మంది అలా అడిగారని చెప్పుకొచ్చారు. అయినా అలా అడగడంలో తప్పేముందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమ్మ అయినా అడగనిదే అన్నం పెట్టదు కదా.. అడిగితేనే కాదా.. అవతల వ్యక్తి తన గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే విషయం అడుగుతేనే కదా తెలిసేది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Actress Ramya Sri sensational comments on casting couch bold comments goes viral

కొన్నిసార్లు అలాంటి ప్రపోజల్స్ నచ్చొచ్చు. కానీ, అలాంటి డేర్ చేయరు. ఇండస్ట్రీలో కలిసి వర్క్ చేస్తాం.. కాబట్టి ఇలాంటివి సహజంగానే జరుగుతాయంటూ వ్యాఖ్యలు చేసింది. రేప్ చేస్తే చెప్పు తీసుకొని కొట్టు.. లేదా పోలీసులకు కంప్లీట్ చెయ్ రేష్ గా బిహేవ్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి. కానీ, ప్రపోజ్ చేశారు అలా అడిగితే తప్పేముందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నటి రమ్య శ్రీ.

More from Filmibeat

Read more about: ramya sri casting couch tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X