Rashmika Mandanna: షర్ట్ లేకుండా రష్మిక హల్ చల్.. ప్యాంట్ లాంటి బ్రా వేసుకొని.. స్టన్నింగ్!

నేషనల్ క్రష్ గా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకుంటున్న రష్మిక మందన్న గ్లామరస్ డోస్ తో కూడా రోజురోజుకు సరికొత్తగా కనిపిస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ స్థాయిలో విజయాలను అందుకొని ఇప్పుడు బాలీవుడ్ కు ప్రత్యేకమైన దారులను ఏర్పాటు చేసుకుంటుంది. అయితే ఈ క్రమంలో అక్కడ ప్రేక్షకుల మనసులను మరింత గెలుచుకోవాలని ఈ బ్యూటీ గ్లామరస్ అందాలతో మరింత హీటెక్కిసస్తోంది. రీసెంట్ గా అయితే గతంలో ఇప్పుడు లేని విధంగా కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ సినిమాలతో సక్సెస్

ఆ సినిమాలతో సక్సెస్


మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి విజయాలను అందుకున్న రష్మిక మందన్న ఆ తర్వాత చాలా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఇక ఈ బ్యూటీ మొదట చిన్న సినిమాలతోనే మంచి విజయాలను అందుకొని ఆ తర్వాత అగ్ర హీరోలతో అవకాశాలను అందుకుంది. చలో, భీష్మ, గీత గోవిందం అనే సినిమాలు అమ్మడికి మంచి క్రేజ్ అందించాయి. ఇక తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ ఇచ్చింది.

పాన్ ఇండియా సక్సెస్

పాన్ ఇండియా సక్సెస్

ముఖ్యంగా పుష్ప సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో ఆమె చేసిన శ్రీవల్లి పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపును అయితే అంధించింది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ కోసం కూడా ఆమె రెడీ అవుతుంది. తప్పకుండా ఆ సినిమా కూడా అంతకుమించి అనేలా సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో కూడా ఉంది.

మరో సక్సెస్

మరో సక్సెస్

ఇక రష్మిక మందన రీసెంట్ గా సీతారామం సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ మృనల్ ఠాగూర్ హీరో హీరోయిన్గా నటించిన ఆ సినిమాలో ఆమె చేసిన కీలక పాత్రతో మంచి గుర్తింపు అయితే లభించింది. దీంతో సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవడంతో ఆమె రేంజ్ కూడా పెరిగింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్లు వస్తున్నాయి.

బాలీవుడ్ లో కూడా..

బాలీవుడ్ లో కూడా..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు రష్మికమందన్న చర్చలు జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అక్షయ్ కుమార్ తో ఒక ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకుంది. అలాగే అమితాబ్ బచ్చన్ తో కూడా ఒక డిఫరెంట్ సినిమా చేస్తోంది. వీటితోపాటు మరికొన్ని డిఫరెంట్ సినిమాలు కూడా ఆమె లిస్టులో ఉన్నాయి.

విభిన్నమైన డ్రెస్ లో..

విభిన్నమైన డ్రెస్ లో..

అయితే ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు గ్లామరస్ అందాలతో కూడా రష్మిక మందన్న ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా అయితే ఆమె విభిన్నమైన డ్రెస్ తో ఆకట్టుకుంది. పైన ఒక జాకెట్ తీసేసి జీన్స్ ప్యాంటు నుంచి తయారుచేసినట్లుగా ఉన్న బ్రా అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా హల్ చల్ చేసింది.

 సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్


ఇక చిన్న స్కర్ట్ లో కూడా అమ్మడు మరింతగా మైమరిపించింది. ప్రస్తుతం అయితే రష్మికకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ గ్లామర్ తో అమ్మడు ఇంకా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఆఫర్లు అందుకుంటుందో చూడాలి. ఇక త్వరలోనే రష్మిక మరికొన్ని ప్రాజెక్టులపై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X