Rashmika Mandanna: థైస్ అందాల పైవరకు చూపిస్తూ హార్ట్ బీట్ పెంచిన రష్మిక.. హాట్ వీడియోతో షాక్
నేషనల్ క్రష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రష్మిక మందన్న ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకుంటుంది. ఆమె ఎలాంటి సినిమా చేసిన కూడా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ ఉండడం విశేషం. ఇక రష్మిక మందన్న గ్లామర్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంది. ఇక రీసెంట్ గానే ఫోటోషూట్ కు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె హాట్ అందాలతో కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే సంచలన విజయాలు
రష్మిక మందన్న అదృష్టం ఏమిటో గాని మొదటి నుంచి కూడా ఆమె సెలెక్ట్ చేసుకుంటున్న కథలో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన చలో సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో కూడా జాబ్ లేకుండా మంచి విజయాలను సొంతం చేసుకుంది. దీంతో అతి తక్కువ కాలంలోనే ఆమె అగ్ర హీరోలతో అవకాశం అందుకుంది.

అన్ని రకాల రోల్స్ చేస్తూ..
రష్మిక మందన్న ఎలాంటి సినిమా చేసిన కూడా ఆ సినిమాలో తన పాత్ర ఎంతో కొంత ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. సీరియస్ రోల్స్ మాత్రమే కాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ రోల్స్ కూడా చేయగలను అని నిరూపిస్తోంది. ఇక రొమాంటిక్ లవ్ స్టోరీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గీతగోవిందం భీష్మ వంటి సినిమాలతో ఆమె తన రేంజ్ ను ఒక్కసారిగా పెంచుకుంది.

అగ్ర హీరోలతో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ప్రముఖ అగ్ర హీరోలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అల్లు అర్జున్ తో పుష్ప అలాగే మిగతా యువ హీరోలతో కూడా ఆమె గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో రెండు సినిమాలతో కూడా సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు కూడా మరోసారి ఆమె విజయ్ దేవరకొండ తో నటించే అవకాశం ఉన్నట్లుగా ఒక టాక్ వినిపిస్తోంది.

వారసుడులో గ్లామర్ డోస్
ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా రష్మిక మందన్న గ్లామర్ విషయంలో అయితే ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతీ ఫ్రేమ్ లో కూడా తన గ్లామర్ హైలైట్ అయ్యే విధంగా చూసుకుంటుంది. ఈ ఏడాది ఆమె విజయ్ తో వారసుడు అనే సినిమా చేసింది. ఇక అందులో ఒక పాటలో రష్మిక మందన్న ఇచ్చిన గ్లామర్ డోస్ చాలా బాగా వైరల్ అయింది.

లెగ్స్ అందాలు మొత్తం కనిపించేలా
ఇక రష్మిక మందన్న సోషల్ మీడియాలో కూడా నిరంతరం ఏదో ఒక ఫోటోతో తన ఫాలోవర్స్ కు మంచి కిక్ అయితే ఇస్తుంది. రీసెంట్ గా ఆమె ఒక డిఫరెంట్ గ్లామరస్ వీడియోను పోస్ట్ చేసింది. ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరొకవైపు గ్లామర్ తో కిక్ ఇచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా లెగ్స్ అందాలు మొత్తం కనిపించేలా ఆమె ఇచ్చిన స్టిల్స్ అయితే మామూలుగా లేవు అని ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
మరింత హైలెట్ అయ్యేలా..
రష్మిక మందన్న ఒక ఫ్రేమ్లో అయితే లెగ్స్ అందాలు మరింత హైలెట్ అయ్యే విధంగా కూర్చుని ఒక స్టిల్ అయితే ఇచ్చింది. ఈ బ్యూటీపై ట్రోల్స్ ఎంత వస్తున్నా కూడా ఇలాంటి గ్లామరస్ స్టిల్స్ విడుదల చేసినప్పుడు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందానికి కుర్రాళ్ళు సైతం ఫిదా అవుతున్నారు. హార్ట్ బీట్ పెంచేస్తోంది అని కూడా ఆమె ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా ఉన్న విషయం తెలిసింది.


Click it and Unblock the Notifications











