శృంగార సన్నివేశంలో రెచ్చిపోయిన రుహానీ శర్మ.. ఇంత పచ్చిగా చూపించారేంటి!

టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది భామలు మాత్రమే మంచి గుర్తింపును సొంతం చేసుకుని బిజీ హీరోయిన్లుగా మారారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ రుహానీ శర్మ ఒకరు. సాదాసీదాగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తక్కువ సమయంలోనే ఎనలేని పాపులారిటీని దక్కించుకుంది. దీంతో ఎన్నో భాషల్లో వరుసగా మూవీలు చేస్తోంది. ఈ క్రమంలోనే రుహానీ శర్మ గతంలో ఓ సినిమాలో నటించింది. ఇందులో ఈ అమ్మడు ఓ శృంగార సన్నివేశంలో నటించింది. తాజాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఆలస్యం లేకుండా మీరు కూడా అది చూడండి!

ఆ వీడియోలతో సెన్సేషన్
మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే రుహానీ శర్మ ఓ రేంజ్‌లో గుర్తింపును సొంతం చేసుకుంది. అలా చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఆ తర్వాత పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి ఆల్బమ్స్‌లో కనిపించింది. వీటికి మంచి స్పందన రావడంతో రుహానీ సెన్సేషన్ అయింది. ఫలితంగా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి.

Actress Ruhani Sharma Agra Movie Stunning Video Shakes Internet

నేషనల్ అవార్డ్ మూవీలో
ఆల్బమ్స్‌తో క్రేజ్ సంపాదించుకున్న రుహానీ శర్మ 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని హైలైట్ అయిపోయింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు దక్కడంతో ఆమెకూ పేరు తెచ్చింది.

వరుస సినిమాలతో బిజీ
రుహానీ శర్మకు టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు లభించాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి అలరించింది. కానీ, ఇందులో హిట్ మినహా భారీ విజయాన్ని అందుకోలేదు. అయినా రుహానీ 2019లో 'పాయిజన్', తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌లోనూ చేసింది.

Actress Ruhani Sharma Agra Movie Stunning Video Shakes Internet

ఆ సినిమాలతో సందడి
అందంతో పాటు అభినయంలోనూ మెప్పిస్తోన్న రుహానీ శర్మ ఇటీవలే తెలుగులో 'HER Chapter 1', 'సైంధవ్' మూవీలోనూ చేసింది. కానీ, ఇవి ఆమెకు అనుకున్న హిట్‌ను ఇవ్వలేదు. ఈ ఏడాదిలో 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీలోనూ కీలక పాత్రను పోషించింది. కానీ, ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇక, ఇప్పుడామె వేరే భాషల్లోనూ మూవీలు చేస్తోంది.

ఆగ్రా మూవీలో రుహానీ
క్యూట్ లేడీ రుహానీ శర్మ ఇప్పటికే 'ఆగ్రా' అనే హిందీ చిత్రంలో కూడా నటించింది. కను బెహ్ల్ తెరకెక్కించిన ఈ సినిమాను 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 24 మే 2023న డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్‌లో ప్రదర్శించారు. అలాగే, ఆగస్ట్ 2023లో ఇది 2023 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ఎంపికైంది. ఇలా ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో ఘనతలు, అవార్డులను సొంతం చేసుకుంది.

శృంగార సన్నివేశంలో
'ఆగ్రా' మూవీ ఏప్రిల్ 3వ తేదీన ప్రాన్స్‌లో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇందులో రుహానీ శర్మ చేసిన శృంగార సన్నివేశాన్ని హైలైట్ చేశారు. ఇందులో ఆమె మరీ పచ్చిగా కనిపించింది. దీంతో ఇది చూసిన తెలుగు ప్రేక్షకులు అవాక్ అవుతున్నారు. ఫలితంగా ఈ వీడియో విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X