ఎద అందాలు ఓపెన్ చేసిన రుహానీ: లోదుస్తులు ఉన్నా లేనట్లే ఘోరంగా!

సాధారణంగా టాలీవుడ్‌లోకి చాలా మందే అమ్మాయిలు అడుగు పెడుతున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతుండగా.. మరికొందరు అందం, టాలెంట్ ఉన్నా పెద్దగా రాణించడం లేదు. ఈ కోవకే చెందుతుంది టాలెంటెడ్ హీరోయిన్ రుహానీ శర్మ. టాలీవుడ్‌లో తక్కువ సినిమాలతోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ పిల్ల.. ఆఫర్లను మాత్రం ఆశించిన రీతిలో అందుకోవట్లేదు. కానీ, వచ్చిన ప్రతి దాన్నీ సద్వినియోగం చేసుకుంటోంది. ఇక, తాజాగా రుహానీ శర్మ సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి!

ఆల్బమ్‌లతోనే సూపర్ క్రేజ్:నటిగా పరిచయం అవడానికి ముందే రుహానీ శర్మ మోడల్‌గా నేషనర్ రేంజ్‌లో పాపులర్ అయింది. ఈ క్రమంలోనే మాతృభాష పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి ఆల్బమ్స్ చేసింది. వీటికి మంచి రెస్పన్స్ రావడంతో అప్పట్లోనే రుహానీ సెన్సేషన్ అయింది. ఫలితంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఫుల్ క్రేజ్ అందుకుంది.

Actress Ruhani Sharma Latest Fabulous Photos Goes Viral

ఒక్క మూవీతో నేషనల్ వైడ్:ప్రైవేట్ ఆల్బమ్‌లతో హైలైట్ అయిన రుహానీ.. 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు దక్కడంతో ఆమెకు మరింత పేరొచ్చింది.

ఆఫర్లు వచ్చినా హిట్లు లేవు:మొదటి చిత్రంతోనే నేషనల్ క్రేజ్ పొందిన రుహానీ శర్మకు ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు దక్కాయి. ఇలా ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ, ఇందులో హిట్ మినహా భారీ విజయాన్ని దక్కలేదు. దీంతో రుహానీ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదనే చెప్పుకోవాలి.

Actress Ruhani Sharma Latest Fabulous Photos Goes Viral

వెంకటేష్‌కు జోడీగా చేస్తూ:రుహానీ శర్మ 2019లో 'పాయిజన్' అనే హిందీ వెబ్ సిరీస్‌‌లో నటించింది. అలాగే, గత ఏడాది తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌నూ చేసింది. అంతేకాదు, ఇప్పుడీ చిన్నది హిందీలో 'ఆగ్రా', తెలుగులో 'HER Chapter 1' అనే సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు విక్టరీ వెంకటేష్ - శైలేష్ కొలను కాంబినేషన్‌లో వస్తున్న 'సైంధవ్' మూవీలోనూ భాగం అయింది.

Actress Ruhani Sharma Latest Fabulous Photos Goes Viral

సోషల్ మీడియాలో బిజీగా:సినిమాల్లోకి ఎంటరైనప్పటి నుంచి అందం, నటనతో మెప్పిస్తూ మంచి పేరు తెచ్చుకున్న రుహానీ శర్మ.. ఆశించిన రీతిలో పెద్దగా ఆఫర్లను దక్కించుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ.. ఫొటోలు కూడా షేర్ చేస్తోంది.

Actress Ruhani Sharma Latest Fabulous Photos Goes Viral

గ్లామర్ షోతో రెచ్చగొట్టేలా:సోషల్ మీడియాలో రుహానీ శర్మ ఏ రీతిలో అందాలను ఆరబోస్తుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన ఘాటు ఫొటోలు, వీడియోలు వదులుతూ సెన్సేషన్ అవుతోంది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ గ్లామర్ షో చేస్తోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఆమె పేరు సెన్సేషన్ అవుతోంది.

Actress Ruhani Sharma Latest Fabulous Photos Goes Viral

షర్ట్ విప్పేసి మరీ హాట్ షో:ఈ మధ్య మరింత రెచ్చిపోతోన్న రుహానీ శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి బ్రాలో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె ఎద అందాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తద్వారా ఇవి విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X