పైట తీసేసి పచ్చిగా హీరోయిన్ ఫోజులు: ఉప్పొంగిన అందాలతో రెచ్చగొడుతూ!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి హీరోయిన్ సక్సెస్ అవుతుందని లేదు. అలా చాలా మంది హీరోయిన్లు అందం, నటన చేయగల సత్తా ఉన్నా కెరీర్‌లను చక్కగా నడుపుకోవట్లేదు. అలాంటి వారిలో పంజాబీ చిన్నది రుహానీ శర్మ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే టాలీవుడ్‌లోకి వచ్చిన ఈ చిన్నది.. సరైన అవకాశాలను మాత్రం అందుకోవడం లేదు. ఫలితంగా కెరీర్‌ను ఏమంత ఆశాజనకంగా తీసుకు వెళ్లట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం రుహానీ శర్మ ఓ రేంజ్‌లో సందడి చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

ఆ వీడియోలు... ఫుల్ పాపులర్
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే అంటే 2013 సమయంలో రుహానీ శర్మ పంజాబీలో పలు మ్యూజిక్ వీడియోలు చేసింది. అందులో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ అమ్మడి పేరు అప్పట్లో మారుమ్రోగిపోయింది. ఫలితంగా సినిమాల్లోకి రాకముందే ఫుల్ పాపులర్ అయింది.

హీరోయిన్‌గా.. నేషనల్ అవార్డ్
మ్యూజిక్ వీడియోలతో ఫేమస్ అయిన రుహానీ శర్మ 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు సొంతం అయింది.

వరుసగానే సినిమాలు చేసినా
టాలీవుడ్‌లో మొదటి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్న రుహానీ శర్మ.. యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. ఫలితంగా ఆమెకు కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించింది. కానీ, ఆమెకు మాత్రం పెద్దగా బ్రేక్ రాలేదు. పైగా భారీ ఆఫర్లు కూడా ఆశించిన రీతిలో రాలేదు.

ప్రయోగాత్మక చిత్రాలతో బిజీ
ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన రుహానీ శర్మ 2019లో 'పాయిజన్' అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించింది. అలాగే, గత ఏడాది 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌ను కూడా చేసింది. అంతేకాదు, ఇప్పుడీ చిన్నది హిందీలో 'ఆగ్రా', తెలుగులో 'HER Chapter 1' అనే సినిమాల్లో నటిస్తోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో మంచి మార్కులు కొట్టేస్తున్న రుహానీ శర్మ పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా హడావిడి చేస్తోంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ముందుకెళ్తోంది. తద్వారా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

ఈ మధ్య హాట్ షోతో హల్చల్
రుహానీ శర్మ సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. అంతేకాదు, ఎక్కువగా క్లీవేజ్ షో చేసే వాటిని షేర్ చేస్తోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఆమె యమ హైలైట్ అవడంతో పాటు తెగ ట్రెండింగ్‌లో ఉంటోంది.

పైటను తీసేసి రెచ్చగొడుతూ
సోషల్ మీడియాలో కొంత కాలంగా గీత దాటి మరీ హాట్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోన్న రుహానీ శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె పైటను తీసేసి జాకెట్ నుంచి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా రుహానీ ఎద అందాలు కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











