మళ్లీ బికినీలో రుహానీ శర్మ రచ్చ.. అందాల ఆరబోతతో మంట రేపిన కోహ్లీ మరదలు

తెలుగు సినిమా రంగంలోకి ఎంతో మంది భామలు హీరోయిన్లుగా వస్తున్నా.. అందులో అందరూ సక్సెస్ కావడం లేదు. ఈ పరిస్థితుల్లోనూ కొందరు హీరోయిన్లు ఫలితాలతో సంబంధం లేకుండా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో రుహానీ శర్మ ఒకరు. అందం, అభినయంతో మెప్పిస్తోన్న ఈ చిన్నది.. తనదైన సినిమాలతో ముందుకు సాగుతోంది. కానీ, విజయాల పరంగా అంతగా సక్సెస్ కావడం లేదు. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రుహానీ శర్మ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

ఆల్బమ్స్‌తో.. అవార్డుతో
ఆరంభంలోనే రుహానీ శర్మ మోడల్‌గా ఎనలేని గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి ఆల్బమ్స్‌లో కనిపించింది. ఈ క్రమంలోనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. అలాగే, నేషనల్ అవార్డును సాధించిన 'చి ల సౌ'తో రుహానీ శర్మ తెలుగులోనూ ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది.

Actress Ruhani Sharma Latest Stunning Looking Photos Goes Viral

ఆ సినిమాలతో ఫేమస్

ఫస్ట్ మూవీకే నేషనల్ అవార్డు దక్కడంతో రుహానీ శర్మకు మంచి క్రేజ్‌తో పాటు ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు లభించాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి అలరించింది. కానీ, ఇందులో హిట్ మినహా భారీ విజయాన్ని దక్కలేదు. దీంతో రుహానీ కెరీర్ నత్తనడకన సాగుతోంది.

ఆగ్రాతో కేక.. ఇప్పుడివే
రుహానీ శర్మ 2019లో 'పాయిజన్', తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌లోనూ చేసింది. అంతేకాదు, హిందీలో 'ఆగ్రా' మూవీతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. ఇక, ఇటీవలే తెలుగులో రుహానీ 'HER Chapter 1', 'సైంధవ్', 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీలోనూ చేసింది. ఇప్పుడు మాత్రం ఈ చిన్నది 'మాస్క్' అనే సినిమాను చేస్తోంది.

Actress Ruhani Sharma Latest Stunning Looking Photos Goes Viral

అందులో యమా బిజీ

మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న రుహానీ శర్మ.. హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత నుంచి మరింతగా ఇందులో యాక్టివ్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను షేర్ చేసుకుంటూ దూసుకుపోతోంది.

గ్లామర్ షోతో కవ్వింపు
రుహానీ శర్మ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన బోల్డు ఫొటోలు, వీడియోలు వదులుతూ షేక్ చేసేస్తోంది. ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఆమె పేరు ఓ రేంజ్‌లో రీసౌండ్ వచ్చేస్తుంది.

Actress Ruhani Sharma Latest Stunning Looking Photos Goes Viral

రుహానీ పిక్స్ వైరల్‌గా

కొంత కాలంగా హద్దు దాటి రెచ్చిపోతోన్న రుహానీ శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టూ పీస్ బికినీని ధరించి విపరీతంగా గ్లామర్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తద్వారా ఇవన్నీ ఫుల్ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X