పైన ఏమీ లేకుండానే హీరోయిన్ సెల్ఫీ: ఎద అందాలను అలా వదిలేసి మరీ!
సినిమాల్లోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది హీరోయిన్లుగా వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే వరుస చిత్రాలతో సత్తా చాటుతోండగా.. మరికొందరు మాత్రం అందం, టాలెంట్ ఉన్నా పెద్దగా రాణించలేకపోతోన్నారు. అలాంటి వారిలో పంజాబీ భామ రుహానీ శర్మ ఒకరు. చాలా కాలం క్రితమే తెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ.. అన్నీ ఉన్నా ఆఫర్లను సరిగా అందుకోవట్లేదు. ఫలితంగా కెరీర్‌ను ఆశాజనకంగా నడుపుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రుహానీ శర్మ ఓ హాట్ సెల్ఫీని వదిలింది. దానిపై మీరే లుక్కేయండి మరి!
ఒక్క వీడియోతో సంచలనం : సినిమాల్లోకి రాకముందే రుహానీ శర్మ మోడల్‌గా నేషనల్ రేంజ్‌లో పేరు తెచ్చుకుంది. అదే సమయంలో పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి సాంగ్స్ చేసింది. వీటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ అమ్మడి పేరు అప్పట్లో సంచలనంగా మారిపోయింది. ఫలితంగా సినిమాల్లోకి రాకముందే ఇంటర్నెట్‌లో ఫేమస్ అయిపోయింది.

నటిగా మారి.. తెలుగులోనూ : స్పెషల్ వీడియోలతో పాపులర్ అయిన రుహానీ శర్మ 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డుతో అందరి దృష్టిలో పడింది.
చాలా చిత్రాలు.. హిట్ లేదు : తెలుగు సినీ పరిశ్రమలోకి అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న రుహానీ శర్మ.. గ్లామర్, యాక్టింగ్ పరంగానూ ఆకట్టుకుంది. ఫలితంగా ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ విజయాన్ని అందించలేదు. దీంతో ఆఫర్లు కూడా తగ్గాయి.

ఇప్పుడలా బిజీగా మారింది
2019లో రుహానీ శర్మ 'పాయిజన్' అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించింది. అలాగే, గత ఏడాది తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌ను కూడా చేసింది. అంతేకాదు, ఇప్పుడీ చిన్నది హిందీలో 'ఆగ్రా', తెలుగులో 'HER Chapter 1' అనే సినిమాల్లో నటిస్తోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇలా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది.
అందులోనూ సందడిగానే
హీరోయిన్‌గా వచ్చినప్పటి నుంచి అందం, నటనతో మెప్పిస్తూ మంచి పేరు తెచ్చుకున్న రుహానీ శర్మ.. ఆశించిన రీతిలో పెద్దగా ఆఫర్లను దక్కించుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ, ఫొటోలు వదులుతూ ముందుకెళ్తోంది.
హాట్ ట్రీట్‌తో రెచ్చగొట్లేలా :
రుహానీ శర్మ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ హైలైట్ అవుతోంది. అంతేకాదు, ఎక్కువగా తన లేలేత అందాలను చూపించే వాటినే పంచుకుంటోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆమె ట్రెండ్ అవుతోంది.

స్ట్రాప్‌లెస్ డ్రెస్‌లో సెల్ఫీ : సినిమాల్లో డీ గ్లామర్‌గా కనిపించినా.. సోషల్ మీడియాలో రుహానీ శర్మ యమా సందడి చేస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె స్ట్రాప్‌లెస్ డ్రెస్‌తో క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె ఎద అందాలు మరింతగా ఓపెన్ అయ్యాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇది బాగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











