ఇన్నర్ వేర్ కనిపించేలా డ్రెస్సింగ్... లేటు వయసులో సదా ఘాటు ఫోజులు

సీనియర్ హీరోయిన్ సదా లేటు వయసులో ఘాటు ఫోజులతో మైమరిపిస్తుంది. తాజాగా ఇన్నర్ వేర్ కనిపించేలా ఓ బ్లాక్ డ్రెస్ ధరించి కొత్త లుక్ తో మతులు పోగొట్టే స్టిల్స్ ను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వయసు పెరుగుతున్న కొద్ది హీరోయిన్ సదా అందం మరింత రెట్టింపు అవుతుంది. రోజురోజుకూ ఫిట్ గా, యంగ్ గా మారుతున్న ఈ బ్యూటీ అదిరిపోయే ఔట్ ఫిట్లతో ఫోటోషూట్ లు చేస్తూ అందర్నీ మంత్రముగ్దుల్ని చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయ్యండి.

Actress Sada Hot Photos Goes Viral

తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో మరింత ఆకర్షణీయంగా మెరిసింది సదా. ఇన్నర్ వేర్ కనిపించేలా ఉల్లిపొర లాంటి డ్రెస్ ధరించి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. కొన్నిసార్లు పద్ధతిగా, మరి కొన్నిసార్లు హాట్ గా ఫోజులు ఇస్తూ తన సౌందర్యంతో నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేస్తోంది సదా.

రోజుకో స్టైలిష్ ఔట్ ఫిట్ తో మాయ చేస్తోంది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తన ఫస్ట్ మూవీ జయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సదా ఇప్పటికీ సుజాతగానే అందరి మదిలో ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.

ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ ఇంపాక్ట్ తో టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆఫర్లు లేక ఇండస్ట్రీకి దూరమైంది.

Actress Sada Hot Photos Goes Viral

అయినప్పటికీ ప్రజెంట్ టెలివిజన్ షోలలో జడ్జ్ గా చేస్తూ తన నేచురల్ లుక్ తో అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. ఇక అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తుంది ఈ బ్యూటీ.

సదా ముంబై గోవా మధ్యలో ఉండే రత్నగిరి అనే ప్రాంతానికి చెందిన ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమెకు సినిమాలకు సంబంధించి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. సదా తల్లి ప్రభుత్వ ఉద్యోగి కాగా, ఆమె తండ్రి డాక్టర్.

అయితే చిన్నప్పటి నుంచి డాన్సులు వేయడం ఇష్టం ఉండడంతో సదా ఎటువంటి సంబంధం లేని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలాగే ఈ బ్యూటీ చదువులో కూడా ఫస్ట్. ఇంటర్లో 92 శాతం మార్కులు వచ్చినట్టుగా ఓ సందర్భంలో వివరించింది.

Actress Sada Hot Photos Goes Viral

ఇక రక్తం అంటే తనకున్న భయం కారణంగా మెడిసిన్ కాకుండా ఇంజనీరింగ్ కోసం బాంబే వెళ్లిన ఈ బ్యూటీ ఆ తర్వాత యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

2015లో తన తల్లికి క్యాన్సర్ అని తెలియడంతో సినిమా అవకాశాలను పూర్తిగా పక్కన పెట్టేసింది సదా. అక్కడే ఆమె కెరీర్ కు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత పలు టెలివిజన్ షోలలో పోస్ట్ గా కనిపిస్తూ అలరిస్తోంది ఈ బ్యూటీ.

పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ పోతుంది అన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా పెళ్లి వైపు అడుగులు వేయలేదు సదా. కానీ తన హాట్ హాట్ ఫోటోలతో ఫాలోవర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది.

More from Filmibeat

Read more about: sada tollywood సదా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X