లోపల ఏమీ వేసుకోకుండా సదా షో: ఎద గ్యాప్ క్లియర్‌గా కనిపించేలా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది భామలు సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటి స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు. వాళ్లే వేరే భాషల్లోనూ హవాను చూపించి నేషనల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అందులో క్యూట్ లేడీ సదా ఒకరు. 'జయం' అనే చిత్రంతో వచ్చిన ఆమె.. తన కెరీర్‌ను దిగ్విజయంగా నడుపుకుంది. ఫలితంగా దాదాపు రెండు దశాబ్దాలుగా యాక్టింగ్ కంటిన్యూ చేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం సదా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూడండి!

జయంతో దిగ్విజయంగా:టాలెంటెడ్ బ్యూటీ సదా 'జయం' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది. అందులో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె.. చాలా తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకుంది. తద్వారా ఆ తర్వాత టాలీవుడ్‌లోని స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇలా ఎన్నో సినిమాలు చేసి తెలుగులో స్టార్‌గా ఎదిగిపోయింది.

 Actress Sadha Latest Sizzling Photoshoot Viral

అక్కడ కూడా స్టార్‌గానే:తెలుగులో ఆరంభంలోనే అదిరిపోయే ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సదా.. ఆ తర్వాత 'జయం' రీమేక్‌తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. అనంతరం 'మోనాలిసా' అనే చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అలాగే, 'నోవెల్' అనే మూవీతో మలయాళంలోకి అడుగు పెట్టింది. ఇలా సౌత్ మొత్తం హవాను చూపించింది.

అలాంటివి చేస్తూ బిజీ:కొంత కాలంగా హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న సదా.. వేరే భాషల్లోనూ అవకాశాలను పెద్దగా అందుకోలేకపోతోంది. ఫలితంగా ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్‌లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగానే గడుపుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే నిహారిక కొణిదెల నిర్మించిన 'Hello World' అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది.

 Actress Sadha Latest Sizzling Photoshoot Viral

బుల్లితెరపై.. వరుసగానే:కొంత కాలంగా వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. బుల్లితెరపై మాత్రం సదా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ మధ్య 'ఢీ' షోలో మెరిసిన ఈ బ్యూటీ.. ఇటీవలే స్టార్ మాలో ప్రసారం అయిన 'బీబీ జోడీ' షోకు జడ్జ్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు అదే ఛానెల్‌లో వస్తున్న 'నీతోనే డ్యాన్స్' అనే షోకు కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.

 Actress Sadha Latest Sizzling Photoshoot Viral

అందులో యాక్టివ్‌గానే:అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. కొంత కాలంగా పెద్దగా ఆఫర్లను సొంతం చేసుకోలేకపోతున్నా.. హీరోయిన్ సదా మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా వాళ్లను ఖుషీ చేయడంతో పాటు తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

 Actress Sadha Latest Sizzling Photoshoot Viral

ఈ మధ్య గ్లామర్ ట్రీట్:సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో సదా పెద్దగా గ్లామర్ రోల్స్ చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం సుదీర్ఘ కాలంగా బోల్డు షో చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది. తద్వారా తరచూ హైలైట్ అవుతోంది.

 Actress Sadha Latest Sizzling Photoshoot Viral

సదా నుంచి హాట్ షో:సీనియర్ హీరోయిన్ సదా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ టాప్ వేసుకుని కొన్ని ఫొటోలను దిగింది. పైగా వీటిలో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. ఫలితంగా సదా తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ విపరీతంగా వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X