సమంత ఎద అందాల బీభత్సం.. అలా ఓపెన్ చేసి మరి.. మరి ఇంత దగ్గరిగానా?

ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, పుష్ప మూవీలో ఊ అంటావా మావా ఐటమ్ సాంగ్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది స్టార్ హీరోయిన్ సమంత. ఈ రెండింటితో ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరగడంతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. గతేదాడి యశోద అదరగొట్టిన సమంత ఈసారి శాకుంతలం మూవీతో ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన హాట్ పిక్ సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. ఇందులో ఆమె ఎన్నడూ చూపించని విధంగా క్లీవేజ్ షో చేసింది. ఆ ఫొటోపై లుక్కేస్తే..

Actress Samantha Ravishing Look In Latest Lined Open Shirt Goes Viral

నిన్ను కలిశాక మూవీ: ముద్దుగుమ్మ సమంత ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైందని తెలిసిందే. కానీ దానికంటే ముందుగానే నిన్ను కలిశాక అనే మూవీకి మొదటగా ఆడిషన్ ఇచ్చింది. సమంత పర్ఫామెన్స్ ఎంతో బాగున్నప్పటికీ ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడం నిర్మాతలతో కాకపోవడంతో ఆ సినిమా చేయలేదు.

Actress Samantha Ravishing Look In Latest Lined Open Shirt Goes Viral

చిన్మయి భర్త హీరోగా: నిన్ను కలిశాక మూవీ తర్వాత 2010లో మాస్కోవీన్ కావేరి అనే తమిళ సినిమా చేసింది సమంత. ఈ మూవీలో సామ్ హీరోయిన్ గా చేయగా.. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద భర్త, హీరో అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కధానాయకుడుగా చేశాడు. అయితే రవి వర్మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటివరకు తెలియదనే చెప్పుకోవచ్చు.

Actress Samantha Ravishing Look In Latest Lined Open Shirt Goes Viral

అగ్ర హీరోల సరసన: మాస్కోవీన్ కావేరి మూవీలో సమంత ముందుగా నటించినప్పటికీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టెడ్ మూవీ ఏ మాయ చేశావే విడుదలైంది. దీంతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం ఏ మాయ చేశావే సినిమా ద్వారా అని పేరుకెక్కింది. ఇలా తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకున్న సామ్ తర్వాత అనేక మంది అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

Actress Samantha Ravishing Look In Latest Lined Open Shirt Goes Viral

వరుసగా హిట్లు: బృందావనం, దూకుడు, ఈగ ఇలా వరుసగా సినిమాలతో హిట్లు కొట్టింది బ్యూటిఫుల్ సమంత. అనంతరం తెలుగు, తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా మారింది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్, పుష్ప 2 ఐటమ్ సాంగ్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంతకు యశోద హిట్ ఇస్తే శాకుతంలం నిరాశ పరిచింది.

బాలీవుడ్-హాలీవుడ్: శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినప్పటికీ పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇవే కాకుండా ప్రియాంక చోప్రా సిటాడెల్ ప్రీక్వెల్ సిరీస్, చెన్నై స్టోరీ సినిమాలు కూడా చేస్తోంది ఈ స్లిమ్ బ్యూటి.

Actress Samantha Ravishing Look In Latest Lined Open Shirt Goes Viral

మరి దగ్గరిగా ఎక్స్ పోజ్: సినిమాలు, వెబ్ సిరీసులతో కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది బ్యూటిఫుల్ సమంత. అయితే తాజాగా నెట్టింట్లో ఆమె హాట్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. లైన్స్ ఉన్న షర్ట్ వేసుకునన్న సామ్ దాన్ని పూర్తిగా విప్పేయడంతో తన ఉప్పొంగే ఎద అందాలు బాహటంగా దర్శనం ఇస్తున్నాయి. ఆమె ఎద అందాలు మరి దగ్గరిగా కనిపించి ఎక్స్ పోజ్ చేయడంతో.. అలా ఎవరైనా చేస్తే లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ అని నెటిజన్లు డైలాగ్స్ వదులుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X