మళ్లీ సమంత ఓవర్ ఎక్స్‌పోజింగ్: ఎద అందాలను ఆరబోస్తూ ఘాటుగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా వెలుగొందారు. కానీ, సుదీర్ఘ కాలం పాటు ఆ స్టార్‌డమ్‌ను కంటిన్యూ చేయలేకపోయారు. కానీ, అతి తక్కువ మంది మాత్రమే ఏళ్లు గడుస్తున్నా ప్రభావాన్ని చూపిస్తున్నారు. అందులో సమంత రూత్ ప్రభు ఒకరు. అప్పుడెప్పుడో టాలీవుడ్‌లోకి ఎంటరైన ఈ భామ.. ఇప్పటికీ కూడా తన రేంజ్‌ను ఏమాత్రం కోల్పోకుండా దూసుకుపోతోంది. ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ సమంత ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ పిక్ షేర్ చేసింది. అది మీకోసమే!
పంథాను మార్చేసింది: 'ఏమాయ చేశావే'తో టాలీవుడ్‌లోకి వచ్చిన సమంత.. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్‌గా మారిపోయింది. ఆరంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చిన ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని ప్రాముఖ్యం ఉన్న పాత్రలనే చేస్తోంది. ఇలా ఎన్నో సోలో హిట్లను కూడా అందుకుంది. దీంతో గతంలో కంటే ఉత్సాహంగా సినిమాలు చేస్తూ వెళ్తోంది.

అది హిట్.. ఇది ఫ్లాప్: ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంట్ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సమంత గత ఏడాది 'యశోద' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోంది. ఇటీవలే సామ్.. గుణశేఖర్ తెరకెక్కించిన 'శాకుంతలం' మూవీలోనూ నటించింది. కానీ, ఈ చిత్రం మాత్రం భారీ నష్టాలతో ఫ్లాప్ అయింది.

మరోసారి వెబ్ సిరీస్: ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాలు చేసి హవాను చూపించిన సమంత.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఉత్తరాది వాళ్లకు కూడా చేరువైంది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్రతో నేషనల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు మళ్లీ అదే కాంబోలో 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ప్రస్తుతం షూట్ జరుపుకుంటోన్న దీనిపై అంచనాలున్నాయి.

ఇప్పుడా సినిమాలు: ప్రస్తుతం సమంత రూత్ ప్రభు.. విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' అనే మూవీలోనూ చేస్తోంది. అలాగే, ఇళయదళపతి విజయ్‌తోనూ ఓ సినిమాను చేయబోతుంది. వీటితో పాటు BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ డైరెక్షన్‌లో ఓ ఇంగ్లీష్ ఫిల్మ్ చేయబోతుంది. ఇవి మాత్రమే కాదు.. ఈ చిన్నది సౌత్ నుంచి నార్త్ వరకూ ఎన్నో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది.
అక్కడ యాక్టివ్‌గానే: హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తోన్నా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఫలితంగా అభిమానులను అలరిస్తూ తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

అందులో తగ్గట్లేదు:సినిమాల్లో కాస్త పద్దతిగానే కనిపించినా.. సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తోంది. ముఖ్యంగా తన సీక్రెట్ అందాలను చూపిస్తూ తీసుకున్న ఫొటోలను, వీడియోలను తరచూ తన ఖాతాల్లో షేర్ చేస్తోంది. తద్వారా అందాలతో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. దీంతో సమంత పేరు తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

సమంత పిక్ వైరల్:ఈ మధ్య కాస్త డోస్ పెంచేసి మరీ హాట్ షో చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. తాజాగా తన ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో డీప్ నెక్ టాప్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఇందులో సామ్ ఎద అందాలు బాగా దర్శనం ఇస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది ఫుల్ వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











