హాట్ షోలో గేట్లు ఎత్తేసిన స్టార్ హీరో కూతురు: ఉప్పొంగిన ఎద అందాలతో కవ్విస్తూ!

మిగిలిన ఇండస్ట్రీల కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా స్టార్లు తమ వారసులను పరిచయం చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమదైన టాలెంట్లతో సత్తా చాటుతూ సక్సెస్ అవుతోన్నారు. అలాంటి వారిలో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఒకరు. అందానికి అందం, నటనకు నటన చేస్తూ తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్న ఈ భామ.. వరుస సినిమాలతో సందడి చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ సారా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి మరి!

అలా వచ్చింది.. ఫుల్ ఫేమస్

అలా వచ్చింది.. ఫుల్ ఫేమస్

స్టార్ హీరో కూతురిగా ప్రపంచానికి తెలిసిన సారా అలీ ఖాన్.. 'కేదార్‌నాథ్' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. దీని తర్వాత 'టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన 'సింబా'లో నటించి మెప్పించింది. ఇది కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె ఫుల్ ఫేమస్ అయిపోయింది.

వరుసగా సినిమాలు చేసేసి

వరుసగా సినిమాలు చేసేసి

బాలీవుడ్‌లో మంచి ఆరంభాన్ని అందుకున్న సారా అలీ ఖాన్‌కు తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె 'లవ్ ఆజ్ కల్', 'కూలీ నెంబర్ 1', 'అత్రంగీ రే' వంటి సినిమాల్లో నటించి మెప్పిచింది. వీటిలో నటనకు నటన, అందానికి అందంతో మంచి పేరును సంపాదించుకుంది. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు మరిన్ని ఆఫర్లను పట్టేస్తోంది.

లవ్ ట్రాకులు.. క్రికెటర్‌తోనూ

లవ్ ట్రాకులు.. క్రికెటర్‌తోనూ


తనదైన చిత్రాలతో మెప్పించి సారా అలీ ఖాన్.. స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ హాట్ టాపిక్ అయింది. వీళ్లిద్దరూ చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకానొక సందర్భంలో విడిపోయినా.. మళ్లీ జంటగా కనిపించారు. అలాగే, ఆమె క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తోనూ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా లవ్ ట్రాకులతో సారా యమ పాపులర్ అయింది.

ఫుల్ ఆఫర్స్.. అవన్నీ పూర్తి

ఫుల్ ఆఫర్స్.. అవన్నీ పూర్తి

హీరోయిన్‌గా బాలీవుడ్‌లో తెగ సందడి చేస్తోన్న సారా అలీ ఖాన్ ఇప్పటికే లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తోన్న చిత్రంతో పాటు 'గ్యాస్ లైటర్' అనే సినిమాను పూర్తి చేసింది. అలాగే, 'అయి వాటన్ మేరే వాటన్' మూవీ కూడా చేసింది. అంతేకాదు, జగన్ శక్తి తీసే సినిమాను కూడా చేస్తోంది. వీటితో పాటు ఈ స్టార్ డాటర్ ప్రస్తుతం కొన్ని సిరీస్‌లు, ఆల్బమ్‌లు కూడా చేస్తూ బిజీగా మారింది.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్


సినిమాల్లోకి ఎంటరైన చాలా తక్కువ టైంలోనే సారా అలీ ఖాన్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. అయినప్పటికీ.. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

హాట్ షోలో హద్దు దాటేస్తూ

హాట్ షోలో హద్దు దాటేస్తూ

సోషల్ మీడియాలో సారా అలీ ఖాన్ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలనే ఎక్కువగా వదులుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ తరచూ హాట్ టాపిక్ అవడంతో పాటు నిత్యం ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

సారా హాట్ ఫొటో వైరల్‌గా

సారా హాట్ ఫొటో వైరల్‌గా

సారా అలీ ఖాన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో గ్రీన్ కలర్ బికినీ వేసుకుని ముందుకు పడుకుని ఫోజులిచ్చింది. ఫలితంగా ఈ పిక్‌లో సారా ఎద అందాలు భారీ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ హీరోయిన్ షేర్ చేసిన హాట్ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X