Cannes 2023: ఉప్పొంగిన ఎద అందాలతో సారా షో.. మరీ ఇంత ఎక్స్‌పోజింగా!

ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా సినీ వారసులు పరిచయం అవుతున్నారు. అయితే, అందులో కొందరు అతి తక్కువ మంది మాత్రమే తమదైన టాలెంట్లతో సత్తా చాటుతూ దూసుకెళ్తోన్నారు. అలాంటి వారిలో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ఒకరు. అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్న ఈ భామ.. వరుస సినిమాలతో సందడి చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ సారా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని పిక్స్ షేర్ చేసింది. అవి మీకోసమే!

అలా వచ్చి ఫుల్ పాపులర్:స్టార్ కిడ్‌గా చిన్నప్పుడే పరిచయమైన సారా అలీ ఖాన్.. 'కేదార్‌నాథ్' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. దీని తర్వాత 'టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన 'సింబా'లో నటించి మెప్పించింది. ఇది కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె ఫుల్ పాపులర్ అయింది.

Actress Sara Ali Khan Looks Stunning At Cannes 2023

వరుస చిత్రాలతో సందడి:హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న సారా అలీ ఖాన్‌కు తర్వాత ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె 'లవ్ ఆజ్ కల్', 'కూలీ నెంబర్ 1', 'అత్రంగీ రే' వంటి సినిమాల్లో నటించి అలరించింది. వీటిలో నటనకు నటన, అందానికి అందంతో మంచి పేరును దక్కించుకుంది. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు క్రేజ్‌ను పెంచుకుంటోంది.

లవ్ ట్రాక్.. క్రికెటర్‌తోనూ:హీరోయిన్‌గా తనదైన చిత్రాలతో మెప్పించిన సారా అలీ ఖాన్.. స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ హైలైట్ అయింది. వీళ్లిద్దరూ చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకానొక సందర్భంలో విడిపోయినా.. మళ్లీ జంటగా కనిపించారు. అలాగే, ఆమె క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తోనూ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా లవ్ ట్రాకులతో సెన్సేషన్‌గా మారింది.

Actress Sara Ali Khan Looks Stunning At Cannes 2023

ఆ చిత్రాలతో ఫుల్ బిజీగా:బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తెగ సందడి చేస్తోన్న సారా అలీ ఖాన్ ఇటీవలే 'గ్యాస్ లైట్' అనే సినిమాతో వచ్చింది. అలాగే, 'అయి వాటన్ మేరే వాటన్' మూవీ కూడా చేసింది. అంతేకాదు, జగన్ శక్తి తీసే సినిమాను కూడా చేస్తోంది. అలాగే, 'జర హట్కే జర బచ్‌కే', 'మర్డర్ ముబారక్' మూవీల్లోనూ నటిస్తోంది. వీటితో పాటు సారా ప్రస్తుతం కొన్ని సిరీస్‌లు, ఆల్బమ్‌లు కూడా చేస్తోంది.

Actress Sara Ali Khan Looks Stunning At Cannes 2023

అందులో యమ యాక్టివ్:హీరోయిన్‌గా వచ్చిన చాలా తక్కువ టైంలోనే సారా అలీ ఖాన్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. అయినప్పటికీ.. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన ఫాలోయింగ్ కూడా పెంచుకుంటోంది.

Actress Sara Ali Khan Looks Stunning At Cannes 2023

అప్పుడప్పుడూ హాట్ షో:సారా అలీ ఖాన్ చేసే సోషల్ మీడియాలో హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలనే ఎక్కువగా షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ బ్యూటీ తరచూ హాట్ టాపిక్ అవడంతో పాటు నిత్యం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

Actress Sara Ali Khan Looks Stunning At Cannes 2023

కేన్స్‌లో మెరిసిన సారా:బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొంది. ఇందులో ఈ అమ్మడు విపరీతంగా క్లీవేజ్ చేస్తూ దర్శనమిచ్చింది. దీంతో ఆమె ఎద అందాలు భారీ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ హీరోయిన్ షేర్ చేసిన హాట్ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ చాలా తక్కువ టైంలో వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X