బ్రాలో తెగించిన హీరోయిన్: అమాంతం అది విప్పేసి మరీ హాట్ షో

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది భామలు మితిమీరిన హాట్ షోతో రెచ్చిపోతోన్నారు. తద్వారా నిత్యం హైలైట్ అవుతూ నేషనల్ రేంజ్‌లో హెడ్‌లైన్‌ అవుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ షమ సికందర్ ఒకరు. నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన తర్వాత పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయిన ఈ అమ్మడు.. గుర్తింపును మాత్రం భారీగానే అందుకుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా షమ సికందర్ ఏకంగా షర్ట్ విప్పేస మరీ రెచ్చిపోయింది. ఆ పిక్స్ మీకోసం!

అందంతోనే అదరగొట్టేస్తూ

అందంతోనే అదరగొట్టేస్తూ

నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ముందే షమ సికిందర్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ సుందరాంగి.. విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో ఈవెంట్లు, షోలలో పాల్గొంది. ఆ తర్వాత కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఫలితంగా షమ సికిందర్ దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.

చేసింది తక్కువే అయినా

చేసింది తక్కువే అయినా

మోడల్‌గా ఓ రేంజ్‌లో సత్తా చాటుతోన్నప్పుడే షమ సికందర్ 1998లో 'ప్రేమ్ ఆగన్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'అన్ష్: ద డెడ్లీ పార్ట్', 'మాన్', 'ధూమ్ దడాకా', 'ద కాంట్రాక్ట్', 'సెక్సాలిక్', 'బైపాస్ రోడ్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలా షమ తక్కువ సినిమాలే చేసినా.. గుర్తింపు మాత్రం భారీగానే వచ్చింది.

బుల్లితెరపై సందడి చేసి

బుల్లితెరపై సందడి చేసి

సినీ రంగంలో చాలా కాలం పాటు ఎన్నో చిత్రాలు చేసినా షమ సికందర్ అంతగా రాణించలేదు. కానీ, ఆ తర్వాత ఆమె బుల్లితెరపై మాత్రం సత్తా చాటుకుంది. ఇప్పటికే ఎన్నో డైలీ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, కొన్ని వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు కూడా చేసింది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు ఆల్బమ్‌లలోనూ భాగమై తన సత్తా నిరూపించుకుంది.

డేటింగ్ వార్తలతో పాపులర్

డేటింగ్ వార్తలతో పాపులర్

హీరోయిన్లు ఏం చేసినా హైలైట్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎఫైర్ల గురించి కూడా ఎన్నో రకాల వార్తలు వస్తుంటాయి. ఇలా షమ సికిందర్ కెరీర్‌లో కూడా చాలా పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ భామ జేమ్స్ మిల్లిరాన్ అనే విదేశీ వ్యాపారవేత్తతో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితమే అతడిని షమ ప్రేమ వివాహం చేసుకుంది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

చాలా కాలం పాటు వరుసగా సినిమాలు, టీవీ షోలు, ఆల్బమ్‌లు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా షమ సికందర్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన సినీ కెరీర్‌కు చెందిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ క్రేజ్ పెంచుకుంటోంది.

గ్లామర్ షోతో అరాచకంగా

గ్లామర్ షోతో అరాచకంగా

సోషల్ మీడియాలో షమ సికందర్ సుదీర్ఘ కాలంగా చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో తరచూ తన హాట్ ఫొటోలను వదులుతూ సెగలు రేపుతోంది. మరీ ముఖ్యంగా ఎక్కువగా బికినీ ధరించిన ఫొటోలను, బీచ్‌లో తడిసిన అందాలతో ఉన్న ఫొటోలను వదులుతోంది. ఇలా ఎన్నో గ్లామరస్ ఫొటోషూట్లతో రచ్చ చేసిన షమ.. అప్పుడప్పుడూ నగ్న ఫొటోలూ వదులుతోంది.

షమ హాట్ పిక్స్ వైరల్‌గా

షమ హాట్ పిక్స్ వైరల్‌గా

అందాల సుందరాంగి షమ సికందర్ తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె షర్ట్ విప్పేసి మరీ బ్రాతో కనిపించింది. అంతేకాదు, చిత్ర విచిత్రమైన ఫోజులు ఇస్తూ రెచ్చిపోయింది. దీంతో ఆమె ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ తెగ వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X