బాత్‌టబ్‌లో అందాల అరబోత.. హద్దు మీరిన హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫోటోలు హల్చల్

హీరోయిన్లు అంటే సినిమాల్లో నటిస్తేనే నిత్యం హైలైట్ అవుతూ ఉంటారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇందులోనే నిత్యం యాక్టివ్‌గా ఉంటూ చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలు చేయకున్నా ఫ్యాన్స్‌ను రంజింపచేస్తున్నారు. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బోల్డు బ్యూటీ షమ సికందర్ ఒకరు. అప్పట్లో వరుసగా సినిమాలు చేసి ఫేమస్ అయిన ఈ భామ.. ఈ మధ్య పెద్దగా వెండితెరపై కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా షమ సికందర్ ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఎందుకు ఆలస్యం? వాటిని మీరే చూడండి!

అలా ఎంటరై.. ఫుల్ పాపులర్

అలా ఎంటరై.. ఫుల్ పాపులర్

సినిమాల్లో రాణించాలన్న లక్ష్యంతో ముందుగా షమ సికిందర్ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన అందచందాలతో మాయ చేసిన ఈ సుందరాంగి.. విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో ఈవెంట్లు, షోలలో పాల్గొంది. ఆ తర్వాత కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఫలితంగా షమ సికిందర్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది.

తక్కువ మూవీలతో గుర్తింపు

తక్కువ మూవీలతో గుర్తింపు

మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే షమ సికందర్ 1998లో 'ప్రేమ్ ఆగన్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'అన్ష్: ద డెడ్లీ పార్ట్', 'మాన్', 'ధూమ్ దడాకా', 'ద కాంట్రాక్ట్', 'సెక్సాలిక్', 'బైపాస్ రోడ్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలా షమ తక్కువ సినిమాలే చేసినా.. గుర్తింపు మాత్రం ఎక్కువ తెచ్చుకుంది.

బుల్లితెరపైనా మెరిసిందిగా

బుల్లితెరపైనా మెరిసిందిగా

సుదీర్ఘ కాలం పాటు సినీ రంగంలో ఎన్నో చిత్రాలు చేసినా షమ సికందర్ అంతగా రాణించలేదు. కానీ, ఆ తర్వాత ఆమె బుల్లితెరపై మాత్రం సత్తా చాటుకుంది. ఇప్పటికే ఎన్నో డైలీ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, కొన్ని వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు కూడా చేసింది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు ఆల్బమ్‌లలోనూ భాగమై ప్రేక్షకులను అలరించింది.

ఎఫైర్లతో హైలైట్.. పెళ్లైంది

ఎఫైర్లతో హైలైట్.. పెళ్లైంది

గ్లామర్ ఫీల్డులో ఉన్న నటీమణులు తరచూ ఎఫైర్లు నడుపుతున్నారని ఎన్నో రకాల వార్తలు వస్తుంటాయి. ఇలా షమ సికిందర్ కెరీర్‌లో కూడా చాలా పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ భామ జేమ్స్ మిల్లిరాన్ అనే విదేశీ వ్యాపారవేత్తతో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితమే అతడిని షమ ప్రేమ వివాహం చేసుకుని తెగ ఎంజాయ్ చేసేస్తోంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

అప్పట్లో వరుసగా సినిమాలు, టీవీ షోలు, ఆల్బమ్‌లు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా షమ సికందర్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన సినీ కెరీర్‌కు చెందిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ తరచూ తెగ హైలైట్ అవుతోంది.

వలపు బాణాలు విసురుతూ

వలపు బాణాలు విసురుతూ

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో షమ సికందర్ చేసే రచ్చ గురించి చాలా మందికి తెలుసు. ఇందులో తరచూ తన హాట్ ఫొటోలను వదులుతూ సెగలు రేపుతోంది. మరీ ముఖ్యంగా ఎక్కువగా బికినీ ధరించిన ఫొటోలను, బీచ్‌లో తడిసిన అందాలతో ఉన్న ఫొటోలను వదులుతోంది. ఇలా ఎన్నో గ్లామరస్ ఫొటోషూట్లతో రచ్చ చేసిన షమ.. అప్పుడప్పుడూ న్యూడ్ ఫొటోలను షేర్ చేస్తోంది.

బాత్‌టబ్ ఫొటోలతో రచ్చ

బాత్‌టబ్ ఫొటోలతో రచ్చ

హాట్ బ్యూటీ షమ సికందర్ తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బాత్‌టబ్‌లో నగ్నంగా కనిపించింది. అంతేకాదు, చిత్ర విచిత్రమైన ఫోజులు ఇస్తూ స్నానం చేస్తూ రెచ్చిపోయింది. దీంతో ఆమె అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ తెగ వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X