బ్రా వేసుకోకుండా తెగించిన హీరోయిన్: శృతి మించిన ఫోజులతో ఘోరంగా!
ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు శృతి మించిన హాట్ షోతో రెచ్చిపోతోన్నారు. ఫలితంగా యమ హైలైట్ అవడంతో పాటు ఎన్నో అవకాశాలను అందుకుంటోన్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ షమ సికందర్ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. కెరీర్‌ను ఆశించిన రీతిలో సాగించలేకపోయింది. అయినప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే షమ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
మోడల్‌గా మస్త్ హైలైట్:సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే షమ సికిందర్ మోడల్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ అమ్మడు.. ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో ఈవెంట్లు, షోలలో భాగం అయింది. ఆ తర్వాత కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. ఫలితంగా షమ సికిందర్ మోడల్‌గానే దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది.

ఆ సినిమాలతో ఫేమస్:మోడలింగ్ రంగంలో సత్తా చాటిన షమ సికందర్ 1998లో 'ప్రేమ్ ఆగన్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'అన్ష్: ద డెడ్లీ పార్ట్', 'మాన్', 'ధూమ్ దడాకా', 'ద కాంట్రాక్ట్', 'సెక్సాలిక్', 'బైపాస్ రోడ్' వంటి చిత్రాల్లో నటించి సత్తా చాటింది. ఇలా షమ కెరీర్‌లో తక్కువ సినిమాలే చేసినా.. గుర్తింపును మాత్రం భారీగా అందుకుంది.
బుల్లితెరపైనా సందడి:సుదీర్ఘ కాలం పాటు ఎన్నో సినిమాల్లో నటించిన షమ సికందర్ ఆశించిన స్థాయిలో పాపులర్ అవలేదు. కానీ, ఆ తర్వాత ఆమె బుల్లితెరపై మాత్రం సెన్సేషన్ అయింది. ఇలా ఎన్నో డైలీ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపును అందుకుంది. అంతేకాదు, కొన్ని వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు కూడా చేసింది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు ఆల్బమ్‌లలోనూ భాగమై పేరొందింది.

డేటింగ్‌లతో.. పెళ్లాడేసి:సినీ రంగంలో ఉన్న అమ్మాయిలకు లవ్ ఎఫైర్ల రూమర్లు ఎక్కువగా వస్తుంటాయి. షమ సికందర్ కూడా అలాంటివి ఎన్నో ఎదుర్కొంది. ఆమె కెరీర్‌లో ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే షమ సికందర్.. జేమ్స్ మిల్లిరాన్ అనే విదేశీ వ్యాపారవేత్తతో చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితమే అతడిని లవ్ మ్యారేజ్ చేసుకుంది.
అందులో యమ బిజీ:సుదీర్ఘ కాలం పాటు వరుస పెట్టి సినిమాలు, టీవీ షోలు, ఆల్బమ్‌లు చేసినా.. ఈ మధ్య కాలంలో అంతగా ప్రభావాన్ని చూపకపోతోన్నా.. షమ సికందర్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన సినీ కెరీర్‌కు చెందిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.

హాట్ షోతో సెన్సేషన్:షమ సికందర్ సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో తరచూ తన హాట్ ఫొటోలను వదులుతూ రచ్చ లేపుతోంది. మరీ ముఖ్యంగా ఎక్కువగా బికినీ ధరించిన ఫొటోలు, అందాలన్నీ చూపించే ఫొటోలను వదులుతోంది. ఇలా ఎన్నో ఘాటు ఫొటోషూట్లతో రచ్చ చేసిన షమ.. అప్పుడప్పుడూ నగ్నంగా ఉన్నవీ వదులుతోంది.
షమ హాట్ పిక్స్ వైరల్:హాట్ బ్యూటీ షమ సికందర్ తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బ్రా ధరించకుండానే బ్లేజర్ వేసుకుని కనిపించింది. అంతేకాదు, దాని బటన్స్ విప్పేసి మరీ చిత్ర విచిత్రమైన ఫోజులు ఇస్తూ రెచ్చిపోయింది. దీంతో ఆమె ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











