For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చీర విప్పేసి రెచ్చిపోయిన హీరోయిన్: అమ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు

  |

  గతంలో మాదిరిగా సినిమాలు చేస్తేనే హీరోయిన్లు హైలైట్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ మధ్య కాలంలో ఫేడౌట్ అయిన భామలు సినిమాలు చేయకున్నా.. నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. దీనికి కారణం వాళ్లంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఎంతో మంది ముద్దుగుమ్మలు దీని పుణ్యమా అని ఎనలేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ షమ సికందర్ ఒకరు. అప్పట్లో సినిమాలు చేసి ఫేమస్ అయిన ఈ భామ.. ఈ మధ్య పెద్దగా వెండితెరపై కనిపించట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా షమ సికందర్ ఓ హాట్ వీడియో వదిలింది. దాన్ని మీరూ చూడండి!

  అలా వచ్చి.. ఇలా పాపులారిటీ

  అలా వచ్చి.. ఇలా పాపులారిటీ

  సినిమా నటిగా స్థిరపడాలన్న లక్ష్యంతో షమ సికందర్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది. తద్వారా ఎన్నో ఈవెంట్లలో పాల్గొనడంతో పాటు వ్యాపార ప్రకటనల్లో నటించింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుంది.

  క్లోజప్ ఫొటోల్లో తెలుగు హీరోయిన్ అందాల విందు: స్లీవ్‌లెస్ టాప్‌లో యమ హాట్‌గా!

  తక్కువ చిత్రాలతోనే గుర్తింపు

  తక్కువ చిత్రాలతోనే గుర్తింపు

  మోడల్‌గా చిన్న వయసులోనే సత్తా చాటిన షమ సికందర్ 1998లో 'ప్రేమ్ ఆగన్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా వచ్చింది. ఆ తర్వాత 'అన్ష్: ద డెడ్లీ పార్ట్', 'మాన్', 'ధూమ్ దడాకా', 'ద కాంట్రాక్ట్', 'సెక్సాలిక్', 'బైపాస్ రోడ్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. సుదీర్ఘమైన కెరీర్‌లో షమ సికందర్ తక్కువ సినిమాలే చేసినా.. ఎక్కువ గుర్తింపు పొందింది.

  బుల్లితెరపై అలా సందడి చేసి

  బుల్లితెరపై అలా సందడి చేసి


  సినీ రంగంలో చాలా కాలం పాటు ఎన్నో చిత్రాలు చేసినా షమ సికందర్ అంతగా సక్సెస్ కాలేదు. కానీ, ఆ తర్వాత ఆమె బుల్లితెరపై మాత్రం ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికే ఎన్నో డైలీ సీరియళ్లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, కొన్ని వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు కూడా చేసింది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు ఆల్బమ్‌లలోనూ భాగమైంది.

  పవన్ కల్యాణ్‌కు తీవ్ర అనారోగ్యం: అతడు చేసిన పని వల్లే.. డాక్టర్లు ఏం చెప్పారంటే!

  ఎన్నో ఎఫైర్లు.. పెళ్లాడిన భామ

  ఎన్నో ఎఫైర్లు.. పెళ్లాడిన భామ

  ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోన్న షమ సికందర్.. పలువురు హీరోలతో ఎఫైర్లు నడుపుతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జేమ్స్ మిల్లిరాన్ అనే విదేశీ వ్యాపారవేత్తతో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితమే అతడిని షమ ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వైవాహిక జీవితాన్ని ఎంజాయ చేస్తోంది.

  అందులో మాత్రం యాక్టివ్‌గా

  అందులో మాత్రం యాక్టివ్‌గా


  వరుసగా సినిమాలు, టీవీ షోలు, ఆల్బమ్‌లతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది షమ సికందర్. చాలా కాలం క్రితం పలు సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఓపెన్ చేసిన ఆమె.. ఎంతో మంది ఫాలోవర్లను దక్కించుకుంది. ఈ క్రమంలోనే తరచూ తన సినీ కెరీర్‌కు చెందిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.

  లవర్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: నైట్ టైమ్ అతడితో యమ హాట్‌గా!

  హాట్ షోతో హల్‌చల్ చేస్తోంది

  సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా షమ సికందర్ తెగ హల్‌చల్ చేస్తోంది. తరచూ తన హాట్ ఫొటోలను వదులుతూ సెగలు రేపుతోంది. మరీ ముఖ్యంగా ఎక్కువగా బికినీ ధరించిన ఫొటోలను, బీచ్‌లో తడిసిన అందాలతో ఉన్న పిక్‌లను వదులుతోంది. ఇప్పటికే ఇలా ఎన్నో గ్లామరస్ ఫొటోషూట్లతో రచ్చ చేసిన ఈ అమ్మడు.. అప్పుడప్పుడూ న్యూడ్ ఫొటోలను కూడా వదులుతోంది.

  ఘాటు వీడియోను వదిలింది

  ఘాటు వీడియోను వదిలింది


  తాజాగా షమ సికందర్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె పింక్ కలర్ శారీ కట్టుకుని కనిపించింది. పైగా పైటను తీసేసి మరీ అందాలను ఆరబోసింది. చిత్ర విచిత్రమైన ఫోజులు ఇస్తూ రెచ్చిపోయింది. దీంతో ఆమె ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చి తెగ వైరల్ అయిపోతోంది.

  English summary
  Bollywood Hot Heroine Shama Sikander Very Active In Social Media. Now She Shared Hot Video in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X