బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న వీడియో వైరల్

గతంలో మాదిరిగా ఇప్పుడు హీరోయిన్లు దండిగా సినిమాలు చేయకున్నా నిత్యం ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షిస్తూనే ఉన్నారు. దీనికి కారణం సోషల్ మీడియా వాడకం పెరగడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఎప్పుడో కనుమరుగు అయిన నటీమణులు కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ షమ సికందర్ ఒకరు. ఏజ్‌తో సంబంధం లేకుండా ఈ భామ.. తన అందచందాలతో సోషల్ మీడియాలో కుదిపేస్తోంది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా షమ సికందర్ ఓ హాట్ వీడియో వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ వీడియోపై మీరూ లుక్కేయండి మరి!

అప్పట్లోనే ఫుల్ పాపులారిటీ

అప్పట్లోనే ఫుల్ పాపులారిటీ

సినిమాలపై ఉన్న ఆసక్తితోనే షమ సికందర్ ముందుగా మోడల్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ రంగంలో తన అందచందాలతో పాటు పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిపోయింది. తద్వారా ఎన్నో ఈవెంట్లలో పాల్గొనడంతో పాటు వ్యాపార ప్రకటనల్లో నటించింది. ఫలితంగా అప్పట్లోనే దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంది.

సినిమాల్లోకి వచ్చి ఫేమస్‌గా

సినిమాల్లోకి వచ్చి ఫేమస్‌గా


మోడల్‌గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న షమ సికందర్ 1998లో 'ప్రేమ్ ఆగన్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా వచ్చింది. ఆ తర్వాత 'అన్ష్: ద డెడ్లీ పార్ట్', 'మాన్', 'ధూమ్ దడాకా', 'ద కాంట్రాక్ట్', 'సెక్సాలిక్', 'బైపాస్ రోడ్' వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ఇలా సుదీర్ఘమైన కెరీర్‌లో షమ తక్కువ సినిమాలే చేసినా ఫుల్ ఫేమస్ అయింది.

బుల్లితెరపైనా సందడి చేసి

బుల్లితెరపైనా సందడి చేసి

చాలా కాలం పాటు వెండితెరపై తనదైన చిత్రాలతో సందడి చేసిన షమ సికందర్ పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ, ఆ తర్వాత ఆమె బుల్లితెరపై మాత్రం ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికే ఎన్నో డైలీ సీరియళ్లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, కొన్ని వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు కూడా చేసింది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు ఆల్బమ్‌లలోనూ మెరిసేసింది.

అప్పట్లో ఎఫైర్.. పెళ్లాడింది

అప్పట్లో ఎఫైర్.. పెళ్లాడింది


సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో షమ సికందర్.. పలువురు హీరోలతో ఎఫైర్లు నడుపుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జేమ్స్ మిల్లిరాన్ అనే విదేశీ వ్యాపారవేత్తతో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితమే అతడిని షమ పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి భర్తతో కలిసి వైవాహిక జీవితాన్ని చక్కగా సాగిస్తోంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

అప్పట్లో వరుసగా సినిమాలు, టీవీ షోలు, ఆల్బమ్‌లతో బిజీగా ఉన్నా.. ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్లను అందుకోకున్నా.. షమ సికందర్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. అందులో పర్సనల్, ప్రొఫెషనల్ మేటర్స్ కూడా ఉంటున్నాయి. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ పెరుగుతోంది.

అందాలను ఆరబోస్తోందిగా

అందాలను ఆరబోస్తోందిగా

ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో షమ సికందర్ చేసే రచ్చ గురించి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సీనియర్ నటి తరచూ తన హాట్ ఫొటోలను వదులుతూ సెగలు రేపుతోంది. మరీ ముఖ్యంగా ఎక్కువగా అందాలను ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. ఇప్పటికే ఇలా ఎన్నో గ్లామరస్ ఫొటోషూట్లతో రచ్చ చేసిన ఈ అమ్మడు.. అప్పుడప్పుడూ న్యూడ్‌గా ఉన్నవీ వదులుతోంది.

హాట్ వీడియోను వదిలింది


షమ సికందర్ తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె బాత్‌టబ్‌లో స్నానం చేస్తూ కనిపించింది. పైగా చిత్ర విచిత్రమైన ఫోజులు ఇస్తూ తన తడిచిన దేహాన్ని చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో ఆమె అందాలు కొసరి కొసరి కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చి విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X