Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కళ్లు చేదిరేలా ఎద అందాలతో షాక్ ఇచ్చిన శాన్వి.. ఇంతకంటే ఘాటైన స్టిల్ మరొకటి ఉండదు!
కొంతమంది బ్యూటీలు మొదటి సినిమాతోనే భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటూ ఆ తరువాత మళ్ళీ సడన్ గా కనుమరుగైపోతుంటారు. అలాంటి హీరోయిన్స్ లలో శాన్వి శ్రీవాస్తవ ఒకరు. ఈ బ్యూటీ నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ తరువాత మళ్ళీ పెద్ద సినిమాల్లో నటించింది లేదు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో షాక్ ఇస్తున్న ఈ బ్యూటీ రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటి సినిమా అలా..
సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ నటించిన రెండవ సినిమా లవ్లీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్యూటీ శాన్వి సృవాస్తవ. ఈ బ్యూటీకి మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ దక్కింది. క్యూట్ యాక్టింగ్ తో అలాగే గ్లామరస్ లుక్స్ తో ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక లవ్లీ సినిమాతో బ్యూటీకి ఒకే సారి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్లు క్యూ కట్టాయి.

వరుస అపజయాలు
అయితే శాన్వి మొదట వచ్చిన సక్సెస్ తో తొందరపడకుండా చాలా నెమ్మదిగా ఆలోచించి కథలను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంది. కానీ ఈ బ్యూటీ ఆలోచనా విధానంతో సెలెక్ట్ చేసుకున్న సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. 2012లో లవ్లీ సినిమా తర్వాత సుశాంత్ తో నటించిన అడ్డా సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మంచు విష్ణు తో చేసిన రౌడీ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

కన్నడలో బిజీగా..
ఇక తెలుగులో సరైన విజయం దక్కకపోవడంతో ఈ బ్యూటీ తన ఫోకస్ మొత్తం కన్నడ ఇండస్ట్రీ పైన పెట్టింది. అక్కడ మినిమమ్ గ్యారంటీ సినిమాలు సక్సెస్ అవుతూ ఉండడంతో శాన్వి కి మంచి ఆఫర్లు వచ్చాయి. అంతే కాకుండా పారితోషికం కూడా మెల్లగా పెరుగుతూ ఉండడంతో అక్కడే స్థిరపడి పోయింది.

గ్యాప్ ఇచ్చి.. మళ్ళీ బిజీగా..
2019 వరకు చాలా బిజీగా కనిపించిన శాన్వి ఆ తర్వాత రెండేళ్ల వరకు కాస్త సైలెంట్ అయింది. మళ్ళీ ఈ ఏడాది కన్నడలో వరుసగా మూడు సినిమాలతో సిద్ధమవుతోంది. అంతేకాకుండా మలయాళంలో కూడా బిజీ అవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఎలాంటి సినిమా సెలెక్ట్ చేసుకున్న కూడా శాన్వి అందులో తన పాత్ర చాలా విభిన్నంగా ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది.

క్లివేజ్ అందాలతో
ఇక
గ్లామర్
విషయంలో
కూడా
శాన్వి
రోజురోజుకు
డోస్
పెంచుతోంది.
ఈ
బ్యూటీ
గ్లామర్
తోనే
ఎక్కువగా
అవకాశాలు
అందుకుంటున్నట్లు
చాలా
క్లారిటీగా
అర్థం
అవుతోంది.
రీసెంట్గా
బీచ్లో
పొట్టి
డ్రెస్సులో
అమ్మడు
లెగ్స్
అందాలను
అలాగే
క్లీవేజ్
అందాలను
చాలా
నేచురల్
గా
ప్రజెంట్
చేసింది.
అందుకు
సంబంధించిన
ఫోటోలు
ప్రస్తుతం
సోషల్
మీడియాలో
వైరల్
గా
మారుతున్నాయి.

తెలుగులో కూడా..
ఇక శాన్వి ప్రస్తుతం ఎక్కువగా కన్నడ సినిమాలు చేస్తోంది. తెలుగులో ఆమెకు పెద్దగా ఆఫర్స్ ఏమి రావడం లేదట. ఇక రాబోయే రోజుల్లో తెలుగులో కూడా బిజీ అవ్వాలని అనుకుంటోంది. తెలుగులో చివరగా శాన్వి 2014లో ప్యార్ మే పడిపోయానే అనే సినిమా చేసింది. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. మరి తెలుగులో అమ్మడు ఎలాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.