మళ్లీ తెగించిన శివాత్మిక రాజశేఖర్: ఏం చూస్తారో చూడండి అనేంతగా!
గతంలో కంటే ఇటీవలి కాలంలో ఎంతో మంది నట వారసురాళ్లు కూడా టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. మగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా వరుసగా సినిమాలు చేస్తోన్నారు. అందులో జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మక ఒకరు. ఫ్యామిలీ సపోర్టుతో సినిమాల్లోకి అడుగు పెట్టినా.. అందం, అభినయంతో మొదట్లోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. తద్వారా సినిమాల మీద సినిమాలు చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలో కూడా శివాత్మిక యమ హడావిడి చేస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలు వదిలింది. అవి మీరే చూడండి!
ఫస్ట్ మూవీతోనే తిప్పేసింది: సినీ జంట జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర తీశారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ నిరాశనే మిగిల్చింది. కానీ, ఇందులో శివాత్మిక యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఆమెకు మొదటి చిత్రానికే మంచి పేరొచ్చింది.

వరుస ఆఫర్లు... హిట్ లేదు: హీరోయిన్‌గా సరైన ఆరంభాన్ని అందుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమా అవకాశాలు మాత్రం భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇలా గత ఏడాది ఈ చిన్నది 'ఆకాశం' అనే చిత్రంలో నటించింది. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత 'పంచతంత్రం' అనే సినిమా చేసింది. ఇది కూడా ఆమెకు విజయాన్ని మాత్రం అందించలేదు.

భారీ ప్రాజెక్టు.. ప్లస్ కాలేదు: రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా శివాత్మిక రాజశేఖర్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోంది. అయితే, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని చేస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిన 'రంగమార్తండ'లో శివాత్మిక ముఖ్యమైన పాత్రను పోషించింది. కానీ, ఇది కూడా హిట్ అవలేదు.

అక్కడ కూడా.. ఇప్పుడివే: ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. అందులో టాలీవుడ్‌లో 'విధి విలాసం' సహా పలు మూవీల్లో చేస్తోంది. అలాగే, కోలీవుడ్‌లో 'ఆనందం విలైయాడుం వీడు' అనే చిత్రం చేస్తోంది. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ముందుకు సాగుతోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించబోతుంది.

అందులో యమ యాక్టివ్: ఫలితాలు ఎలా ఉన్నా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. సోషల్ మీడియాలోనూ చాలా కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ మజాను పంచుతోంది.
గ్లామర్ ట్రీట్ తగ్గట్లేదుగా: చాలా కాలం నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న యంగ్ సెన్సేషన్ శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్య కాలంలో గ్లామర్ షోలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన అందాలను చూపిస్తూ విపరీతంగా బోల్డు షో చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అయిపోతోంది.

శివాత్మిక ఫొటోలు వైరల్: స్టార్ డాటర్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డిజైనర్ డ్రెస్ ధరించి బాగా క్లీవేజ్ షో చేస్తోంది. అలాగే, నడుము మడతలు కూడా చూపిస్తూ యమ ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె లేలేత అందాలు బాగా హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











