Sobhita: పెళ్ళైన కూడా ఆ విషయంలో అసలు మారలేదుగా..ముందు వెనుక చూపిస్తూ సెగలు పుట్టిస్తున్న శోభితా!
Shobhita: అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళి పాల పెళ్లి ఘనంగా జరిగింది. గత వారం హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోలో లవ్‌బర్డ్స్ నాగచైతన్య, శోభిత మూడు ముళ్ల బంధంలోకి ఒక్కటైన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత దగ్గరి బంధువులు, స్నేహితులు మధ్య వీరి వివాహా వేడుక జరిగింది. ఇలా వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా శోభిత ధూళిపాళ్ల కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ఫోటో ఏంటో మీరు కూడా ఓ లూకేయ్యండి.
శోభిత ధూళిపాల.. ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో నిలిచిన పేరు. ఈ అమ్మడ్ని అక్కినేని నటవారసుడు నాగచైతన్యతో శోభిత వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వివాహ బంధంలో అడుగుపెట్టిన శోభిత తన అభిరుచులను, భర్త నాగచైతన్య గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంటున్నారు. నాగ చైతన్య లాంటి వ్యక్తి తనకు భర్తగా రావడం తాను చేసుకున్న అదృష్టమని, ఆయన సింప్లిసిటీ, మంచితనం,మంచి మనసుకు, దయా గుణం,ఇతరులకు మర్యాదగా ఇవ్వడం వంటి మంచి లక్షణాలను తనని ఆకర్షింప చేశాయని పేర్కొన్నారు. తనను ఎంతగానో ప్రేమించాలని, చాలా బాగా చూసుకుంటాడని భర్త నాగచైతన్య పై తరచూ ప్రశంసలు కురిపిస్తుంది.

వాస్తవానికి శోభిత ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి నాళ్లల్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అందంగా లేదని ఆకర్షణంగా కనిపించడం లేదని తన ముఖంపైనే చెప్పారంట. ఓ ప్రముఖ కంపెనీ వాణిజ్య ప్రకరణ కోసం ఆడిషన్ కి వెళ్తే.. ఆమెను ఘోరంగా అవమానించారంట కనీసం బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరాదంటూ హీనంగా మాట్లాడారంట. అలాంటి అవమానాలను తట్టుకొని పట్టుదలతో విశ్వాసంతో ప్రయత్నించి.. చివరికి అదే కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
అలా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే హీరో నాగచైతన్యాతో ప్రేమలో పడి కొంతకాలం రహస్యంగా డేటింగ్ చేసింది. తరువాత వారి పెద్దలను ఒప్పించి, ఇటీవల ఘనంగా వివాహం చేసుకుంది.

ఇదిలాఉంటే.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు మోడ్రన్ లుక్ లో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. తాజాగా శోభిత తన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ అమ్మడుకు విషెస్ చెబుతూ కామెంట్లో వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు సమంతా గుర్తుకు చేసుకుంటూ.. సమంత కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే.. విడాకులు ఇచ్చారని మరి ఏమి పరిస్థితి ఏంటి? అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











