Shraddha Das: బాత్రూంలో టాప్ విప్పేసిన హీరోయిన్.. అసలైనవే చూపిస్తూ!
తెలుగులో ఎంతో మంది హీరోయిన్లు తమదైన గుర్తింపుతో ఫుల్ పాపులర్ అయ్యారు. తద్వారా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుని సత్తా చాటుకున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ అమ్మడు.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు బుల్లితెరపైన కూడా హడావిడి చేస్తూనే ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ శ్రద్దా దాస్ విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. దాన్ని మీరే చూసేయండి!

అలా వచ్చి.. యమ గుర్తింపుతో
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రద్దా దాస్ మోడల్‌గా ఫుల్ పాపులర్ అయింది. ఇందులో తన అందచందాలతో మైమరపించిన ఈ భామ.. ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించి రచ్చ చేసింది. దీంతో మోడల్‌గా ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో గుర్తింపును పొందింది. ఈ క్రమంలోనే 'సిద్ధు ఫ్రం సికాకుళం' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

వరుస చిత్రాలతో హవా చూపి
తెలుగులోకి ఎంటరైన చాలా తక్కువ సమయంలోనే ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించిన శ్రద్ధా దాస్.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హవాను చూపింది. ఇలా 'అధినేత', 'ఆర్య 2', 'మరో చరిత్ర', 'నాగవల్లి', 'డార్లింగ్', 'మొగుడు', 'ముగ్గురు', 'బందిపోటు', 'గుంటూరు టాకీస్', 'డిక్టేటర్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి చిత్రాలతో మెప్పించి ఫుల్ పాపులర్ అయింది.

అప్పటి నుంచి తగ్గించిందిగా
హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన హాట్ హీరోయిన్ శ్రద్దా దాస్.. ఈ మధ్య కాలంలో మాత్రం స్పీడు తగ్గించేసింది. మరీ ముఖ్యంగా 'పీఎస్వీ గరుడవేగ' తర్వాత హీరోయిన్‌గా సినిమాలు చేయట్లేదు. కానీ, 'ఏక్ మినీ కథ'లో అదిరిపోయే క్యారెక్టర్ చేసింది. ఇక, ఇప్పుడు 'నిరీక్షణ', 'అర్థం' వంటి సినిమాల్లో మాత్రమే నటిస్తోంది.

బుల్లితెరపై.. ఢీలో సందడిగా
ఈ మధ్య కాలంలో శ్రద్దా దాస్‌కు టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు రావట్లేదు. దీంతో ఈ అమ్మడు చిన్న చిన్న అవకాశాలను సైతం ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే, బుల్లితెరపైకి కూడా అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సుందరాంగి 'ఢీ' షోలో 15వ సీజన్‌కు జడ్జ్‌గా చేస్తోంది. ఇందులో కూడా ఈ అమ్మడు తనదైన రీతిలో రచ్చ చేస్తోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీ
హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత వరుస సినిమాలతో సందడి చేసిన.. శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

బోల్డు షోకు అర్థం చెప్పేలా
కొంత కాలంగా తనదైన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో శ్రద్దా దాస్ చేసే సందడి గురించి తెలిసిందే. ఇందులో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గీత దాటేసి మరీ షో చేస్తోంది. ఫలితంగా శ్రద్దా దాస్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ ట్రెండ్ అవుతోంది.

శద్దా దాస్ హాట్ సెల్ఫీ వైరల్
సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తూ సందడి చేస్తోన్న శ్రద్దా దాస్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్రూంలో బ్రా మాత్రమే ధరించి దర్శనమిచ్చింది. అంతేకాదు, స్పా తర్వాత ఫ్రెష్‌గా మారానంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అందాలు ఇందులో కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ పిక్ బాగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications