Don't Miss!
- Lifestyle
మహిళలూ బెల్లీ ఫ్యాట్ ఎంత ప్రయత్నించినా తగ్గడం లేదా ? ఐతే ఇలా చేసి మీ పొట్టను కరిగించుకోండి!
- News
అక్కడ అడుగుపెడితే విజయం ఖాయం?
- Finance
Mukesh Ambani: అదానీని వెనక్కి నెట్టిన అంబానీ.. ఓడలు బండ్లవ్వటమంటే ఇదే..
- Sports
Union Budget 2023: క్రీడారంగంపై నిర్మలమ్మ కరుణ.. భారీగా పెరిగిన స్పోర్ట్స్ బడ్జెట్!
- Technology
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Shraddha Das: లోదుస్తులు లేకుండా శ్రద్దా దాస్ రచ్చ.. బాబోయ్ ఇలా తెగించిందేంటి!
టాలీవుడ్‌లోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మంచి గుర్తింపుతో పాటు ఆఫర్లను అందుకుంటోన్నారు. మరికొందరు మాత్రం అన్నీ ఉన్నా సరిగా సక్సెస్ కావట్లేదు. అందులో శ్రద్దా దాస్ ఒకరు. చాలా కాలం క్రితమే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆశించిన రీతిలో అవకాశాలను దక్కించుకోలేదు. కానీ, ఇప్పుడు మళ్లీ ట్రాకులోకి వచ్చి సత్తా చాటుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ శ్రద్దా రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే శ్రద్దా దాస్ మోడల్‌గా ఫుల్ పాపులర్ అయింది. ఇందులో తన అందచందాలతో మైమరపించిన ఈ భామ.. ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించి రచ్చ చేసింది. దీంతో మోడల్‌గా ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో గుర్తింపును పొందింది. ఈ క్రమంలోనే 'సిద్ధు ఫ్రం సికాకుళం' మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది.
ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్

వరుస చిత్రాలు.. అక్కడ కూడా
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించిన శ్రద్ధా దాస్.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇలా 'అధినేత', 'ఆర్య 2', 'మరో చరిత్ర', 'నాగవల్లి', 'డార్లింగ్', 'మొగుడు', 'ముగ్గురు', 'బందిపోటు', 'గుంటూరు టాకీస్', 'డిక్టేటర్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి చిత్రాలతో మెప్పించి పేరు తెచ్చుకుంది.

సినిమాలు తగ్గించేసిన బ్యూటీ
తెలుగులో ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన హాట్ హీరోయిన్ శ్రద్దా దాస్.. ఈ మధ్య కాలంలో మాత్రం స్పీడు తగ్గించేసింది. మరీ ముఖ్యంగా 'పీఎస్వీ గరుడవేగ' తర్వాత హీరోయిన్‌గా సినిమాలు చేయట్లేదు. కానీ, 'ఏక్ మినీ కథ'లో అదిరిపోయే క్యారెక్టర్ చేసింది. ఇక, ఇప్పుడు 'నిరీక్షణ', 'అర్థం' వంటి సినిమాలు మాత్రమే చేస్తోంది.
యాంకర్ హరితేజ రొమాన్స్ వీడియో వైరల్: ముద్దుల వర్షం కురిపిస్తూ రచ్చ

బుల్లితెరపైకి.. ఢీ షోలోకి ఎంట్రీ
అందం, టాలెంట్ ఉన్న శ్రద్దా దాస్‌కు మాత్రం టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు రావట్లేదు. దీంతో ఈ అమ్మడు చిన్న చిన్న అవకాశాలను సైతం ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే, బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సుందరాంగి 'ఢీ' షోలో జడ్జ్‌గా చేస్తోంది. ఇందులో కూడా ఈ అమ్మడు తనదైన రీతిలో అలరిస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
సినిమాల్లోకి
ఎంట్రీ
ఇచ్చిన
తర్వాత
వరుస
సినిమాలతో
సందడి
చేసిన..
శ్రద్దా
దాస్
సోషల్
మీడియాలో
మాత్రం
యమ
యాక్టివ్‌గా
ఉంటోంది.
దీని
ద్వారానే
తన
అభిమానులను
ఓ
రేంజ్‌లో
అలరిస్తోంది.
మరీ
ముఖ్యంగా
తరచూ
తనకు,
తన
వృత్తికి
సంబంధించిన
ఎన్నో
విషయాలను
ఫ్యాన్స్‌తో
పంచుకుంటోంది.
తద్వారా
తన
ఫాలోయింగ్‌ను
పెంచుకుంటోంది.
జబర్ధస్త్ నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ట్విస్ట్: పెళ్లికి ముందు షాక్!

హాట్ షోతో రెచ్చిపోతోన్న భామ
తనదైన
గ్లామర్‌తో
సోషల్
మీడియాలో
శ్రద్దా
దాస్
చేసే
సందడి
గురించి
ప్రత్యేకంగా
చెప్పనక్కర్లేదు.
ఇందులో
ఓ
రేంజ్‌లో
అందాలను
ఆరబోస్తోన్న
ఈ
ముద్దుగుమ్మ..
తరచూ
తన
హాట్
హాట్
పిక్స్,
వీడియోలను
షేర్
చేసింది.
మరీ
ముఖ్యంగా
ఈ
మధ్య
కాలంలో
శృతి
మించిపోయి
మరీ
గ్లామర్
ట్రీట్
ఇస్తోంది.
ఫలితంగా
శ్రద్దా
ఇంటర్నెట్‌ను
షేక్
చేస్తూ
హైలైట్
అవుతోంది.

యమ హాట్ పిక్స్ వదిలింది
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న శ్రద్దా దాస్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా కూడా లేకుండా బ్లేజర్ ధరించి దర్శనమిచ్చింది. దీంతో శ్రద్దా ఎద అందాలు బాగా కనువిందు చేస్తూ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు యమా రెస్పాన్స్ వచ్చి ఇది వైరల్‌గా మారిపోయాయి.