twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shraddha Das: రోజురోజుకు బికినీ సైజ్ తగ్గిస్తున్న ఆర్య బ్యూటీ.. ఈ స్టిల్ అయితే అరాచకం..

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్స్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వకపోయినప్పటికీ వారి గ్లామర్ తో మాత్రం ఇప్పటికీ ఏదో ఒక విధంగా ఆకట్టుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో తో సందడి చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా హార్ట్ గ్లామరస్ ఫోటోలతో కుర్రాళ్ల మతి పోగట్టేస్తున్న బ్యూటీలలో శ్రద్ధాదాస్ టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. రోజురోజుకు ఈ బ్యూటీ బికినీ సైజ్ బాగానే తగ్గిస్తుంది. రీసెంట్గా ఆమె తీసుకుని ఒక సెల్ఫీ ఫోటో అరాచకం అనేలా ఉంది. ఆ ఫోటోలపై ఒక లుక్కేస్తే..

    సెకండ్ హీరోయిన్ గా..

    సెకండ్ హీరోయిన్ గా..

    తెలుగులోనే కాకుండా హిందీ బెంగాలీ మలయాళం తమిళం ఇలా అన్ని భాషలలో నటిస్తూ వస్తున్న శ్రద్ధాదాస్ గ్లామర్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. కేవలం మెయిన్ హీరోయిన్ గానే కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా అమ్ముడు పలు సినిమాలతో మంచి క్రేజ్ అయితే దక్కించుకుంది. గ్లామర్ విషయంలో మాత్రం ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగే ప్రయత్నం చేస్తోంది.

    ఆ సినిమాలతో..

    ఆ సినిమాలతో..

    మొదట అల్లరినరేష్ సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా తో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా మీడియం రేంజ్ లో మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత ఏడాదిలోనే అమ్మడు వరుసగా అవకాశాలు అందుకుంటూ తెలుగు లో బిజీగా మారిపోయింది. ఇక ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి వంటి సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించి మంచి క్రేజ్ అయితే అందుకుంది.

     గ్లామర్ డోస్ పెంచుకుంటూ..

    గ్లామర్ డోస్ పెంచుకుంటూ..

    శ్రద్దాదాస్ కు ఎక్కువగా మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు లేకపోయినప్పటికీ ఏదో ఒక సినిమాతో బిజీగా కనిపిస్తూనే ఉంటుంది. ఇక కాలం మారుతున్న కొద్ది అమ్మడు గ్లామర్ డోస్ కూడా గట్టిగా పెంచుకుంటోంది. రొమాంటిక్ సన్నివేశాల్లోనే కాకుండా పాజిటివ్ పాత్రలలో కూడా చాలా బాగా నటిస్తోంది. శ్రద్దా దాస్ ఓటీటీ కంటెట్ పై కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతోంది.

    హాట్ సెల్ఫీ ఫొటో వైరల్

    హాట్ సెల్ఫీ ఫొటో వైరల్

    ఇక సినిమాలు చేస్తున్న చేయకపోయినా కూడా శ్రద్దాదాస్ సోషల్ మీడియా ద్వారా హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. రీసెంట్ గా శ్రద్దా తన క్లీవేజ్ అందాలను సెల్ఫీ ఫోటోలో బంధించి కుర్రాళ్ల మతి పోగొట్టేసింది అనే చెప్పాలి.

     మరో లెవెల్ అనేలా..

    మరో లెవెల్ అనేలా..

    రోజురోజుకు శ్రద్ధాదాస్ బికినీ సైజును కూడా తగ్గిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక టాప్ అందాలను స్విమ్మింగ్ ఫూల్ లో చాలా ఘాటుగా చూపించేసి ఆ ఫోటోలను వైరల్ అయ్యేలా చేసింది. దానికి తోడు శ్రద్ధా దాస్ ఇచ్చిన స్మైల్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన హాట్ ఫోటోలను పోస్ట్ చేసిన శ్రద్ధాదాస్ ఈ ఫోటో మాత్రం మరో లెవెల్ అనే విధంగా క్రేజ్ అయితే అందుకుంటోంది. ఇక ప్రస్తుతం శ్రద్దా దాస్ పలు ఓటీటీ ప్రాజెక్ట్ లతో పాటు హిందీ తెలుగు సినిమాలతో బిజీగా ఉంది.

    English summary
    Actress Shraddha Das mind blowing selfie photo ,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X