Shraddha Das: స్పాట్ లోనే స్కర్ట్ తీసేసి సన్నని బికినీలో కనిపించిన శ్రద్ధ.. 35లో ఈ గ్లామర్ ఏంటి?
బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె స్టార్ హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ అందాలతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది. ఇటీవల కాలంలో ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా బికినీలో అమ్మడు ఊహించని విదంగా కనిపించింది. ఇక ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..

చిన్న చిన్న అవకాశాలు
మొదట్లో మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన శ్రద్ధాదాస్ చిన్న చిన్న అవకాశాలు అందుకుంటూ ఆ తర్వాత కొన్ని మీడియం రేంజ్ సినిమాలకు కూడా చేసుకుంటూ వచ్చింది. ఆమె బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అందుకోకపోయినప్పటికీ గ్లామర్ తో మాత్రం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే అందుకుంది. అమ్మడు పలు స్పెషల్ సాంగ్స్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

అల్లు అర్జున్ సినిమాతో క్రేజ్
శ్రద్ధాదాస్ అప్పట్లో ఆర్య 2 సినిమాలో అవకాశం అందుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. అల్లు అర్జున్ తో ఆమె చేసిన పాత్రకు గుర్తింపు బాగానే వచ్చింది. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ కూడా ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తనకు వచ్చిన అవకాశాలను సక్రమంగా ఉపయోగించుకుంటూ వెళ్ళింది. ఇక మరికొన్ని ప్రయోగాత్మకమైన పాత్రల్లో కూడా ఆమె ఊహించిన విధంగా కనిపించింది.

బోల్డ్ క్యారెక్టర్స్
ముఖ్యంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాలో ఈ బ్యూటీ బోల్డ్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో పోటీగా యాంకర్ రష్మీ గ్లామర్ డోస్ హై లెవెల్లో ఉన్నప్పటికీ కూడా శబ్దాదాస్ కూడా కొన్ని సన్నివేశాల్లో చాలా హైలైట్ గా నిలిచింది. ఆ విధంగా ఆమెకు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వచ్చాయి.

చిన్న స్కర్ట్ లో స్టిల్స్
ఇక సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద ఈ బ్యూటీకి పెద్దగా విజయాలు దక్కకపోయినప్పటికీ ఏదో ఒక విధంగా అయితే అవకాశాలు అయితే వస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఆమె పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు కూడా ఊహించిన విధంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల అమ్మడు స్కర్ట్ లో బికినీ అందాలతో కనిపించిన విధానం ఓ వర్గం వారిని ఆశ్చర్య వచ్చింది.

బీచ్ లో బికినీ లుక్స్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా శ్రద్ధాదాస్ ఒక బీచ్ లో ఎంజాయ్ చేస్తూ మొదట స్కట్లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచుతూ స్కర్ట్ తీసేసి బికినీ అందాలతో కనిపించింది. ప్రశాంతంగా కూర్చున్న అమ్మడు నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ అయితే గట్టిగానే ఇచ్చింది. ఇక ఆ ఫోటోలు మళ్ళీ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలో కంటే కూడా ఓటీటీ ప్రపంచంలోనే ఎక్కువగా బిజీ అయింది కొన్ని వెబ్ సిరీస్లలో నటిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











