ఎద అందాలతో శ్రేయా ధన్వంతరి.. అదిరిపోయే డ్రస్సులో హీట్ పెంచిన శ్రేయా ధన్వంతరి!
హిందీలో సూపర్ హిట్ వెబ్ సిరీస్ గా నిలిచింది ఫ్యామిలీ మ్యాన్. ఈ వెబ్ సిరీస్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విలక్షణ నటుడు మనోజ్ భాజ్‌పాయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్‌లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రేయ ధన్వంతరి. ఈ ఒక్క సిరీస్ మాత్రమే కాకుండా హర్షద్ మెహతా బయోపిక్ గా వచ్చిన స్కామ్ 1992లో కూడా మెయిన్ కీ రోల్ ప్లే చేసింది. అక్కినేని నాగ చైతన్య తెరగేంట్రం చేసిన జోష్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ హాట్ బ్యూటి సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ఫొటోలతో రెచ్చగొడుతోంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేద్దామా

అంతగా ఆకట్టుకోనప్పటికీ..
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ జోష్. ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తిక హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోనప్పటికీ, మంచి కథగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో కాలేజ్‌లో నాగ చైతన్యకు భావన అనే ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపించిన ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి. ఒంటరిగా ఏ గ్యాంగ్‌లో చేరని నాగ చైతన్యతో ఆ కాలేజ్‌లో తమదే మంచి గ్యాంగ్ అని చెబుతూ ఇంట్రడ్యూస్ చేసుకునే సీన్ గుర్తుండే ఉంటుంది.

బాలీవుడ్ కు చెక్కేసి..
తెలుగులో జోష్ సినిమాతోపాటు సందీప్ కిషన్ నటించిన స్నేహ గీతం చిత్రంలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది శ్రేయ ధన్వంతరి. సినిమాలే కాకుండా పలు టీవీ అడ్వర్టైజ్మెంట్స్లలో కూడా మెరిసింది ఈ ముద్దుగుమ్మ. అయితే స్టన్నింగ్ బ్యూటీ శ్రేయ ధన్వంతరికి టాలీవుడ్లో అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో కొద్దిపాటి అవకాశాలు రావడం ప్రారంభమైంది. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసింది శ్రేయ.

లూప్ లపేటా మూవీ..
హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన శ్రేయ ధన్వంతరి.. టీవీ షోలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 92 సిరీస్‌లలో అవకాశాలు కొట్టేసింది. వాటితో తెగ పాపులర్ అయింది ఈ అమ్మడు. ఈ సిరీస్‌లతో వచ్చిన క్రేజ్‌తో పలు సినిమా అవకాశాలు కూడా ఆమె వద్దకు చేరాయి. తమిళ్, హిందీ చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగానే తాప్సీ మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన లూప్ లపేటా చిత్రంలో నటించింది.

టైటిల్ చాలా లూపిగా..
లూప్ లపేటా చిత్రం అనుకున్నంత హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఇందులో తాప్సీతోపాటు తాహీర్ రాజ్ భాసిన్ కూడా నటించాడు. ఈ మూవీ గురించి శ్రేయ ధన్వంతరి మాట్లాడుతూ ''నేను సినిమాలు చేయడానికి చాలా కారణాలున్నాయి. నాకు నటనపై ఆసక్తి ఎక్కువ. ఎలిప్పిన్, తనూజ, అతుల్ వంటి ప్రముఖులతో కలిసి నేను యాక్టింగ్‌లో మొదటి అడుగులు వేశాను. ఈ చిత్రం టైటిల్ చాలా లూపిగా ఉంది. కొత్త ప్రయోగాలు చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి సమయంలో లూప్ లపేటాలో నటించడం చాలా సంతోషంగా ఉంది'' అని తెలిపింది.

అద్భుత్ అంటూ..
లూప్ లపేటా చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఎలిప్సిస్ ఎంటర్టైన్మెంట్స్, ఆయుష్ మహేశ్వరి సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉంటే గతేడాది చుప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముద్దుగుమ్మ శ్రేయా ధన్వంతరి. ఇందులో దుల్కర్ సల్మాన్ నెగెటివ్ రోల్ లో ఆక్టుకోగా.. ఈ మూవీకి సైతం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇటీవల రుబాబ్ అనే వీడియో సాంగ్ లో నర్తించిన ఈ బ్యూటి అద్భుత్ సినిమాలో నటిస్తోంది.
ఒకప్పుడు అలా..
హాట్ బ్యూటి శ్రేయా ధన్వంతరిలో మంచి నటి మాత్రమే కాకుండా ఒక దర్శకురాలు కూడా ఉంది. ఏ వైరల్ వెడ్డింగ్ అనే మినీ సిరీస్ కు దర్శకత్వం వహించింది ఈ అమ్మడు. మోడల్ గా, నటిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటి. ఇక సినిమాలు, సిరీస్‌ల విషయం పక్కన పెడితే హైదరబాద్ కు చెందిన శ్రేయ ధన్వంతరి ఇంతకుముందు హోమ్లీగా కనిపించేది. ఇప్పుడు మాత్రం హాట్‌గా అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తోంది.
ఎద అందాలు చూపించేందుకే..
శ్రేయా ధన్వంతరి చేసే ప్రతీ ఫొటోషూట్ అందాల ప్రదర్శనకే అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో పోస్ట్ చేసిన ఈ ఫొటోల్లో బ్యూటి శ్రేయా ధన్వంతరి బ్లాక్ బ్రా వేసుకును దర్శనం ఇచ్చింది. మరోక పిక్ లో వైట్ కలర్ బ్రా వేసుకుంది. అయితే ఈ రెండు పోస్టుల్లో కేవలం తన ఎద అందాలను ప్రదర్శించేలా పోజులిచ్చింది. డిఫరెంట్ యాంగిల్స్ లో తన ఎద భాగాన్ని మాత్రమే చూపిస్తూ రచ్చ చేసింది.


Click it and Unblock the Notifications











