ఏమీ వేసుకోకుండా షాకిచ్చిన శ్రీయ: ఓర్నాయనో ఇదేం తెగింపు బాబోయ్!

మిగిలిన రంగాలతో పోలిస్తే సినిమాల్లో ఎక్కువ కాలం ప్రభావాన్ని చూపించడం చాలా కష్టం అనే చెప్పాలి. అందులోనూ హీరోయిన్లుగా వచ్చిన వాళ్లు తక్కువ సమయంలోనే ఫేడౌట్ అయిపోతుంటారు. అలాంటి సుదీర్ఘ కాలంగా తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ.. స్టార్‌గా హవాను చూపిస్తోంది సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్.

ఇప్పటికీ అదే స్పీడుతో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అంతేకాదు, సోషల్ మీడియాలోనూ శ్రీయ సరన్ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి!

Actress Shriya Saran Latest Photo Shakes Internet

తక్కువ సమయంలోనే స్టార్‌గా: మోడలింగ్ రంగంలో తనదైన రీతిలో హవాను చూపించిన శ్రీయ సరన్.. 'ఇష్టం' అనే తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ వెంటనే 'సంతోషం' అనే మూవీతో కెరీర్‌లో ఫస్ట్ బ్రేక్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఏమాత్రం తగ్గని ఈ సుందరాంగి.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ హవా చూపింది. అలాగే, ఎన్నో హిట్లు, రికార్డులతో స్టార్‌గా ఎదిగింది.

నేషనల్ రేంజ్‌ క్రేజ్ సొంతమే: చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రీయ సరన్.. ఇక్కడ అందరు స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది. అలాగే, దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో సందడి చేసింది. అంతేకాదు, బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చి సత్తాను నిరూపించుకుంది. ఇలా నేషనల్ రేంజ్‌లో హడావిడి చేసి.. తన రేంజ్‌ను భారీగా పెంచేసుకుంది.

Actress Shriya Saran Latest Photo Shakes Internet

సీక్రెట్‌గా తల్లై... కెరీర్ మాత్రం: దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ అనే రష్యన్‌తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత అంటే 2018లో అతడిని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చింది. అయినా కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది.

ఇప్పటికీ అదే స్పీడుతో రచ్చ: గతంలో మాదిరిగా ఇప్పుడు అవకాశాలను అందుకోలేకపోతోన్నా.. శ్రీయ మాత్రం తన రేంజ్‌లో సినిమాలు చేస్తూనే ఉంది. గత ఏడాది మాత్రం 'గమనం', RRR, 'దృశ్యం 2' మూవీలతో ప్రేక్షకులను అలరించింది. అలాగే, ఇటీవలే శ్రీయ.. ఉపేంద్ర హీరోగా చేసిన 'కబ్జా' మూవీతో వచ్చింది. ఇక, ఇప్పుడు ఈ చిన్నది 'మ్యూజిక్ స్కూల్'తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలో హల్‌చల్: దాదాపు పదిహేనేళ్లుగా చాలా భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ సత్తా చాటిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో కాస్త స్లోగానే సినిమాలు చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను పలకరిస్తూనే ఉంది. అంతేకాదు, ఇందులో తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ.. ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ ముందుకెళ్తోంది.

Actress Shriya Saran Latest Photo Shakes Internet

అందాలను దాచుకోని శ్రీయ: సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యమ హడావిడి చేస్తోన్న శ్రీయ సరన్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న, రొమాంటిక్ పిక్‌లను కూడా వదులుతోంది. మొత్తానికి ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను షేక్ చేసేలా రెచ్చిపోతోంది.

ఏమీ వేసుకోకుండా ఫోజులు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె పైన ఏమీ వేసుకోకుండానే ఫొటోకు ఫోజులిచ్చింది. ఇందులో ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది. ఫలితంగా ఈ పిక్ కుర్రాళ్ల మనసులు దోచుకుంటోంది. దీంతో ఈ ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విశేషమైన స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది బాగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X